ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) షేర్ చేసే వీడియోలు, ఫోటోలు అందరి మన్ననలు చూరగొంటాయి. అయితే తాజాగా చేసిన ఓ మోటివేషనల్ వీడియో పైన మాత్రం కొంతమంది నెటిజన్లు భిన్నంగా స్పందించారు.
Free beer cans:ఆఫర్ పెడితే జనం ఎగబడతారు. ఇక మందు ఫ్రీ అంటే.. అది వేరే లెవల్. అవును ఓ షాపు ఓనర్ (shop owners).. ఫ్రీ బీర్ క్యాన్స్ (free beer cans) అని ప్రచారం చేశాడు. ఇంకేముంది జనం (people) ఎగబడ్డారు. రద్దీ నెలకొని.. ట్రాఫిక్ జామ్ (traffic jam) అయ్యింది. సీన్‌లోకి పోలీసులు (police) ఎంట్రీ ఇచ్చారు. ఆ ఓనర్‌ను (owner) అరెస్ట్ (arrest) చేశారు.
Breaking news today: ఢిల్లీ ఎక్సైస్ పాలసీ కేసులో (Delhi excise policy case) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) మంగళవారం మరొకరిని అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని (Arun Ramachandra Pillai) అదుపులోకి తీసుకున్నది
ఆరెస్సెస్ సంస్థ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో ఇటీవల దారుణాలు వెలుగు చూస్తున్నాయి. యువత పెడద్రోవన పడుతోంది. వీటి నుండి విముక్తి కలిగించి, విలువలు నింపేందుకు గర్భ్ సంస్కార్ పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆరెస్సెస్ కు (RSS) చెందిన రాష్ట్రీయ సేవికా సమితి (Rashtra Sevika Samiti) అనుబంధ సంస్థ సంవర్దినీ న్యాస్ (Samvardhinee Nyas). అంటే గర్భంలో ఉండగానే శిశువులకు సంస్కార...
ఈ వయసులో నేను నా కొడుకు, కోడలితో ఉండాల్సి ఉంది. కానీ వాళ్లు నన్ను చూసుకోవడం లేదు. ఇక వాళ్లకు ఆస్తి ఎలా ఇస్తాను. అందుకే నా యావదాస్తిని ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నా
వేడి తట్టుకోలేక ఏసీ వేసి నిద్రపోతే ఆ ఏసీలో మంటలు వ్యాపించాయి. చెలరేగిన మంటలతో ముగ్గురు నిద్రలోనే బుగ్గి పాలయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్(Satvik) ఆత్మహత్య(Suicide) చేసుకున్న నార్సింగి(narsingi) శ్రీచైతన్య కాలేజీ((sri chaitanya junior college) అనుమతిని రద్దు చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుందని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది.
ప్రముఖ హిందూ పండుగల్లో హోలీ కూడా ఒకటి. ఇది వసంతకాలంలో వస్తుంది కాబట్టి వసంతోత్సవం అని కూడా పిలుస్తారు. అయితే ఈ పండుగ ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాలలో హోలీని 'హొల్లిక' అని పిలుస్తారు.
కర్ణాటక (Karnataka) మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత యడి యూరప్పకు (Yeddyurappa)పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్ (pilot) .. హెలికాప్టర్ ను గాల్లోకి లేపి తర్వాత సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. భారీ ప్రమాదం తప్పింది.
gorantla buchi babu gets bail:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహార్ జైలులో ఉన్న గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట కలిగింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు ఇచ్చింది. రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ ఇవ్వగా.. పాస్ పోర్ట్ అప్పగించాలని కోరింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.
Manish Sisodia judicial custody:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాజీమంత్రి మనీశ్ సిసోడియా 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీకి తరలించారు. ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు. లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన సిసోడియాను గత వారం రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
KYC, పాన్ వివరాలు అప్ డేట్ చేసుకోవాలని చెప్పి, ఓ ప్రయివేటు బ్యాంక్ కస్టమర్లకు సందేశాలు పంపించి వారి అకౌంట్ నుండి పెద్ద మొత్తంలో మాయం చేసిన మరో సంఘటన వెలుగు చూసింది. ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడిన వారిలో ప్రముఖ టీవీ నటి శ్వేతా మీనన్ కూడా ఉన్నారు. కేవలం ఆమె ఖాతా నుండి 57,600 కోట్ల రూపాయలు కొట్టేశారు. సైబర్ నేరగాళ్లు సదరు ప్రయివేటు బ్యాంక్ కు చెందిన చాలామందికి ఈ సందేశాలు పంపించారు. ఈ ఫ్రాడ్ విషయం తెల...
గతంలో కూడా ఇలాంటి లేఖలు తెగ వైరలయ్యాయి. కొందరు ఈ లేఖలు చూసి నవ్వుతున్నారు. కానీ ఇది చాలా తీవ్రమైన సమస్య. మన కోసం వారి జీవితాలను త్యాగం చేసి ఉద్యోగాలు చేస్తున్నారు. వీటిని చూసి ఎగతాళి చేయడం.. నవ్వుకోవడం సరికాదు. ప్రభుత్వ ఉద్యోగం.. పోలీసే కదా అని తీసి పారేయకండి. వారిని గౌరవించండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో వ్యంగ్యంగా స్పందిస్తున్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే (Maharashtra Chief Minister Eknath Shinde) వర్గాన్ని కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) అసలైన శివసేనగా (Shiv Sena) గుర్తించి, విల్లు, బాణం గుర్తులను ఆయన వర్గానికి కేటాయించింది
ఆవులు (Cow) దాడి చేయడం బహుశా ఏనాడూ చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ బెదిరి తన్నడం వరకు మాత్రమే చూసి ఉంటాం. కానీ ఏకంగా దాడి చేసి ప్రాణం తీసినంత ఘటనలు ఎక్కడా జరిగి ఉండవు. తొలిసారి ఆవుల దాడిలో ఓ వృద్ధురాలు (Old Women) మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది.