• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

OYO Founder Ritesh:పెళ్లి…సాఫ్ట్‌బ్యాంక్ CEO కాళ్లు మొక్కిన దంపతులు

OYO రూమ్స్ స్టార్టప్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ వివాహ రిసేప్షన్ వేడుక మంగళవారం న్యూఢిల్లీలో ఘనంగా జరిగింది. అయితే ఈ వేడుకలో ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ వ్యవస్థాపకుడు మసయోషి సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రితేష్, అతని భార్య మసయోషి పాదాలను తాకి ఆశీర్వదించాలని కోరారు. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.

March 8, 2023 / 01:09 PM IST

Tripura రెండోసారి సీఎంగా మాణిక్ సాహ.. రెండు రోజులు అక్కడే ప్రధాని

వరుస కార్యక్రమాలతో ప్రధాని మోదీ మూడు రోజులుగా ఈశాన్య ప్రాంతంలోనే ఉన్నారు. నిన్న నాగాలాండ్, మేఘాలయలో పర్యటించారు. తాజాగా త్రిపురలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వాలను ఏర్పాటుచేయడంలో వ్యూహం రచించిన మోదీ ఇక ఢిల్లీకి పయనమయ్యాడు.

March 8, 2023 / 12:35 PM IST

Kanpur:లో పెరుగుతున్న H3N2 కేసులు..కరోనానే కారణం?

కోవిడ్ వ్యాధి తగ్గిందనుకున్న తరుణంలో అదే లక్షణాలతో పదుల సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఉత్తరప్రదేశ్‌(uttar pradesh) లోని కాన్పూర్‌(Kanpur) హాలెట్ ఆసుపత్రిలో ఒక్కరోజులోనే దాదాపు 200 మంది చేరితో వారిలో 50 మందికి కరోనా సంబంధిత H3N2 ఇన్‌ఫ్లుఎంజా(Corona virus symptoms) లక్షణాలున్నట్లు తేలింది. ఈ క్రమంలో వారికి చికిత్స(treatment) అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

March 8, 2023 / 12:30 PM IST

Delhi excise policy case: కవితకు నోటీసులపై జగదీశ్ రెడ్డి ఏమన్నారంటే..

భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Kavitha Kalvakuntla) కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ మంత్రి (minister of telangana) జగదీష్ రెడ్డి (Jagadish Reddy G) స్పందించారు.

March 8, 2023 / 12:12 PM IST

Priyanka Gandhi: పీఏ సందీప్ కుమార్‌పై కేసు..నటితో అసభ్య ప్రవర్తన

బిగ్ బాస్ 16 ఫేమ్ అర్చన గౌతమ్‌తో 'అసభ్యంగా ప్రవర్తించిన' క్రమంలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) వాద్రా పీఏ(PA) సందీప్ కుమార్‌(Sandeep Kumar)పై కేసు(case) నమోదైంది. అర్చన గౌతమ్ తండ్రి ఫిర్యాదు మేరకు యూపీ మీరట్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 8, 2023 / 12:09 PM IST

Bengaluru to provide free bus rides to women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా మహిళలకు బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్సుపోర్ట్ కార్పోరేషన్ (Bengaluru Metropolitan Transport Corporation-BMTC) అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది.

March 8, 2023 / 10:46 AM IST

Visakhapatnam:లో మార్చి 19న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌..మార్చి 10 నుంచి టిక్కెట్స్

ఏపీలోని విశాఖలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 19న రెండో వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్‌ జరగనుంది. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏసీఏ(ACA) అధికారులు తెలిపారు. మరోవైపు ఆన్ లైన్లో మార్చి 10 నుంచి, ఆఫ్ లైన్ విధానంలో మార్చి 13 నుంచి పలు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టిక్కెట్లు(tickets) అందుబాటులో ఉంటాయన్నారు.

March 8, 2023 / 10:39 AM IST

Bhoot Mama Temple సిగరెట్ తో పూజ.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

ఇక మగాస్ అనే మిఠాయిలు భూత్ మామకు సమర్పిస్తుంటారు. వాటిని సమర్పిస్తే తాము చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. మాగస్ మిఠాలు తమ వద్ద ఉంచుకుంటే మంచి ఉద్యోగం లభిస్తుందని కూడా నమ్ముతున్నారు.

March 8, 2023 / 11:17 AM IST

Delhi Liquor Scam:లో ఎమ్మెల్సీ కవితకు ED నోటీసులు..త్వరలో జైలుకు!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(kalvakuntla kavitha)కు ఈడీ(ED) అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గురువారం విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి నిన్న హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని (Arun Ramachandra Pillai) అదుపులోకి తీసుకున్నారు.

March 8, 2023 / 10:01 AM IST

MK Stalin నా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర: స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

ఈసారి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి రాకూడదని స్పష్టం చేశారు. నరేంద్ర మదీ అప్రజాస్వామిక పాలనను దించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని స్టాలిన్ గుర్తు చేశారు.

March 8, 2023 / 08:52 AM IST

iPhone 14: ఎల్లో కలర్ ఐఫోన్ 14..మార్చి 14 నుంచి అందుబాటులో

ఆపిల్ ఐఫోన్ ఈసారి సరికొత్తగా ఎల్లో కలర్లో వచ్చేస్తుంది. ఐఫోన్ 14(iPhone 14), 14 ప్లస్(iPhone 14 Plus) వేరియంట్లు మార్చి 14 నుంచి భారతదేశంలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ ఫీచర్లు ఎంటో ఇప్పుడు చుద్దాం.

March 8, 2023 / 08:29 AM IST

Congress showers money: డ్యాన్సర్‌పై డబ్బుల వర్షం కురిపించిన కాంగ్రెస్ నేత

కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళా డ్యాన్సర్ పైన డబ్బుల వర్షం కురిపించాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సదరు కాంగ్రెస్ నాయకుడి పేరు శివశంకర్ హంపనవ. అతను తన స్నేహితుడి ఇంట్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళ పైన నోట్లు వెదజల్లుతున్న వీడియో, ఫోటోలు బయటకు వచ్చాయి.

March 8, 2023 / 08:37 AM IST

Women’s Day: మహిళా దినోత్సవ శుభాకాంక్షలు…ఎప్పటి నుంచి చేస్తున్నారంటే!

మహిళ(women) లేదా స్త్రీ లేకుండా అసలు ఓ కుటుంబం ఉండదనే చెప్పవచ్చు. అంతేకాదు తల్లి లేకుండా సృష్టే లేదని చెబుతుంటారు. అలాంటి మహిళల గుర్తింపును తెలియజేసేందుకు ప్రతి ఏటా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను(international women's day) ఐక్యరాస్య సమితి నిర్వహిస్తుంది.

March 8, 2023 / 07:37 AM IST

Woman appears for exams: 4గురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసిన అత్త

బీహార్ జిల్లా నలందలో 45 ఏళ్ల శివరతి దేవి అనే మహిళ తన నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసింది. చదువుకు వయస్సుతో సంబంధం లేదని అమె మరోసారి నిరూపించారు. నాలుగు పదులు దాటినప్పటికీ, ఓ వైపు ఇంటి పనులు చూసుకుంటూ, మరోవైపు కోడళ్లతో కలిసి పరీక్ష రాయడం అందరినీ ఆకర్షించింది.

March 8, 2023 / 06:48 AM IST

Lalu Prasad Yadav : ఏమైనా జరిగితే ఏ ఒక్కరినీ వదిలిపెట్టను లాలూ కుమార్తె వార్నింగ్

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఆర్జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ను(Lalu Prasad Yadav) సీబీఐ అధికారులు ఈరోజు విచారించారు. ఇటీవలే ఆయన సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అతని కుమార్తె రోహిణి ఆచార్య తండ్రికి కిడ్నిని ఇచ్చారు. ఇదిలా ఉంటే రోహిణి ఆచార్య సీబీఐ (CBI) అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.

March 7, 2023 / 07:00 PM IST