• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Shah Rukh Khan: షారుక్ ఖాన్ ఇంట్లోకి జొరబడ్డ ఇద్దరు యువకులు, ఎందుకంటే

తమ అభిమాన హీరోను ( Actors ) ఒక్కసారైనా కలవాలని ఎంతో మంది ఆయా హీరోల ఫ్యాన్స్ ( Hero fans ) భావిస్తారు . ఇందుకు వివిధ రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంటారు . అయితే బాలీవుడ్ బాద్ షా ( bollywood badshah ) షారుక్ ఖాన్ ను ( shahrukh khan ) చూడాలనుకున్న ఇద్దరు ఫ్యాన్స్ మాత్రం అడ్డ దారులు తొక్కి అడ్డంగా బుక్ అయిపోయారు .

March 9, 2023 / 11:51 AM IST

Odishaలో ‘స్పై’ పావురం కలకలం..! కాళ్లకు కెమెరా, మైక్రోచిప్

‘spy’ pigeon at odisha:ఒడిశాలో (odisha) స్పై పావురం (spy pigeon) కలకలం రేపింది. జగత్‌సింగ్‌పూర్ జిల్లా పారదీప్ (paradip) తీరంలో అదీ కనిపించింది. పావురం కాళ్లకు కెమెరా (camera), మైక్రోచిప్‌ను (microchip) మత్య్సకారులు (fisherman) గుర్తించారు. సముద్రంలో చేపలు (fishes) పడుతుండగా బోటులో పావురం ఉండటాన్ని చూసి.. పారదీప్ మెరైన్ (marine police) పోలీసు స్టేషన్‌‌లో అప్పగించారు.

March 9, 2023 / 11:48 AM IST

IndVsAus ఇద్దరు ప్రధానుల సమక్షంలో నాలుగో టెస్ట్ మొదలు

ప్రపంచంలోనే అతి పెద్దదైన అహ్మదాబాద్ స్టేడియం (Narendra Modi Stadium) విశేషాలను రవిశాస్త్రి (Ravi Shastri) వివరించారు. ఈ టెస్ట్ మ్యాచ్ కు ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో స్టేడియం కళకళలాడింది.

March 9, 2023 / 10:58 AM IST

Telangana Cabinet భేటీ.. కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ప్రాధాన్యం

telangana cabinet:తెలంగాణ మంత్రివర్గ (telangana cabinet) సమావేశం ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ (cm kcr) అధ్యక్షతన జరగనుంది. వివిధ అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) నేపథ్యంలో సీఎం కేసీఆర్ తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) ఈడీ (ed) విచారణ కోసం ఢిల్లీ వెళ్లడం.. మంత్రివర్గ సమావేశం నిర్వహించడంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

March 9, 2023 / 10:36 AM IST

Delhi excise policy case: మధ్యాహ్నం మీడియా ముందుకు కవిత

BRS MLC కవిత మధ్యాహ్నం మీడియా ముందుకు రానున్నారు. తనకు ఈడీ నోటీసులు, విచారణ, మహిళలకు రిజర్వేషన్లు, భారత జాగృతి నిరసనలపై ఆమె మాట్లాడనున్నారు. ఈ మీడియా సమావేశం ఢిల్లీలోని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సభ్యులు (BRS MP) కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఉండనుంది.

March 9, 2023 / 10:07 AM IST

Elephant stops truck: రోడ్డుపై ట్రక్కును ఆపి, చెరుకు తీసుకున్న ఏనుగు

ఓ ఏనుకు (elephant) చెరుకు గడల లోడుతో వెళ్తున్న లారీని ఆపి మరీ (elephant stopping a truck), చెరుకును (sugarcanes) తీసుకున్న ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

March 9, 2023 / 09:31 AM IST

Satish Kaushik దిగ్గజ నటుడు, దర్శకుడు కన్నుమూత.. బాలీవుడ్ దిగ్భ్రాంతి

హోలీ పండుగలో తోటి నటీనటులు, సినీ ప్రముఖులతో సందడిగా గడిపిన ఆయన తెల్లారేసరికి కన్నుమూశాడు. వందకు పైగా సినిమా (Movies)ల్లో నటించి.. దాదాపు ఆరు సినిమాలకు దర్శకత్వం  (Direction) వహించిన ఆయన మృతితో బాలీవుడ్ (Bollywood) సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది.

March 9, 2023 / 08:42 AM IST

Lawyer Nose Bite ప్రేమించలేదని ప్రేయసి ముక్కు కొరికిన ప్రియుడు

ఆమె నిరాకరించడంతో తీవ్ర కోపంతో ఆమెపై దాడి చేశాడు. వెంటనే ఆమె ముక్కు కొరికేశాడు. ఈ సంఘటనతో స్థానికంగా ఉన్న వారు ఏం జరిగిందో గుమిగూడారు. అనంతరం చంద్రశేఖర్ అక్కడి నుండి పారిపోయాడు.

March 9, 2023 / 08:09 AM IST

Medico Preethi: ప్రీతిని వేధించానని అంగీకరించిన సైఫ్

తాను సీనియర్ ను కాబట్టి ప్రీతిని వృత్తిరీత్యా పొరపాట్లు చేయడంతో తాను తప్పని చెప్పాను కానీ, ర్యాగింగ్ చేయలేదని, ఆమెను గైడ్ చేయాలనుకున్నానని తొలుత నమ్మించే ప్రయత్నం చేసిన సైఫ్, ఆ తర్వాత పోలీసులు ఆధారాలతో రావడంతో ఎట్టకేలకు ర్యాగింగ్ (ragging in college) చేసినట్లుగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

March 9, 2023 / 07:48 AM IST

Delhi excise policy case: అందుకే అత్యవసర నోటీసులు, ముందస్తు బెయిల్ కోసం…!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు దర్యాఫ్తు సంస్థ ఈడీ అత్యవసర నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

March 9, 2023 / 07:10 AM IST

Delhi Liquor Case: విచారణ తర్వాత కవిత అరెస్ట్? ఈడీ అదే చేయనుందా?

ఢిల్లీ మద్యం కేసు(Delhi Liquor Case) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై నుంచి ఈడీ(Enforcement Directorate) అనేక విషయాలు రాబట్టినట్లు సమాచారం. అరుణ్ రామచంద్ర పిళ్లై కవితకు బినామీ అని ఈడీ(ED) మంగళవారం సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ఈడీ(ED) ప్రశ్నించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గురువారం విచారణకు రావాలని కవితకు ఈడ...

March 8, 2023 / 10:00 PM IST

Dancerపై డబ్బులు వెదజల్లిన నేత.. ఎక్కడంటే?

Showering money on dancer:పెళ్లిలో (marriage) బరాత్ అంటే మాములుగా ఉండదు. పిల్ల, పెద్ద అనే తేడా లేకుండా డ్యాన్స్ (dance) చేస్తుంటారు. కొందరు మద్యం మత్తులో జోష్‌గా ఉంటారు. పాడి, ఆడుతుంటారు. కర్ణాటకలో (karnataka) ఓ కాంగ్రెస్ కార్యకర్త (congress worker) ఇలానే చేశాడు. పెళ్లికి (marriage) హాజరై.. డ్యాన్స్ చేసే ఓ అమ్మాయి డబ్బులు వెదజల్లాడు.

March 8, 2023 / 06:27 PM IST

kavitha ఏ తప్పు చేయకుంటే ఎందుకు భయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

kishan reddy reacts about kavitha issue:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు (kavitha) ఈడీ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ అంశం రాజకీయంగా చర్చకు తెరతీసింది. ఇదే ఇష్యూపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) స్పందించారు. కవితకు (kavitha) ఇచ్చిన ఈడీ నోటీసులతో (ed notice) కేంద్ర ప్రభుత్వం.. బీజేపీకి (bjp) సంబంధం లేదని చెప్పారు.

March 8, 2023 / 05:33 PM IST

Delhi బయల్దేరిన కవిత.. రేపు ఈడీ ఎదుట విచారణకు హాజరు?

Kavitha left to delhi: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) ఢిల్లీకి బయల్దేరారు. తన నివాసం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అంతకుముందు కవిత (Kavitha)సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రగతి భవన్ వస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆమె నేరు ఎయిర్ పోర్టుకు వెళ్లారు.

March 8, 2023 / 05:30 PM IST

H3N2 influenza cases: కొత్త రకం వైరస్, ICMR ఏం చెప్పిందంటే

H3N2 ఇన్‌ఫ్లుయెంజా కారణంగా గత రెండు మూడు నెలలుగా భారత్ లో జ్వరం, నిరంతర దగ్గుతో కూడిన పేషెంట్లు హాస్పిటల్స్ లో చేరుతున్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. హాస్పిటల్స్ శ్వాస కోశ సమస్యలతో హాస్పిటల్స్ లో చేరుతున్న చాలామందికి H3N2 రకం వైరస్ కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లు తెలిపింది.

March 8, 2023 / 01:34 PM IST