• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

Ramesh Agarwal : ఓయో ఫౌండ‌ర్ రితేష్ అగ‌ర్వాల్ తండ్రి క‌న్నుమూత‌

ఓయో(Oyo) వ్య‌వ‌స్ధాప‌కుడు రితేశ్ అగ‌ర్వాల్ (Ritesh Agarwal) ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. రితేశ్ తండ్రి ర‌మేశ్ అగ‌ర్వాల్ (Ramesh Agarwal)మ‌ర‌ణించారు. గురుగ్రామ్ (Gurugram) లోని తన ఇంట్లోని 20వ అంతస్తు నుంచి కిందపడి ఆయన మృతి చెందారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఇటీవలే రితేశ్ పెళ్లి (Wedding) ఘనంగా జరిగింది. ఇంతలోనే ఆయన ఇంట్లో విషాదం అలుముకుంది.

March 10, 2023 / 09:42 PM IST

wow..superb మిషిన్ల నుంచి వస్తోన్న ఆరెంజ్ నింపుతున్న మహిళ.. వైరల్

Woman quickly filling baskets with orange:వీడియోలో ఓ మహిళ (woman) బాక్స్‌లలో ఆరెంజ్ (orange) నింపుతుంది చూస్తున్నాం. మిషన్ల నుంచి సంత్ర పండ్లు వస్తుండగా.. ఆమె వాయువేగంతో నింపేస్తున్నారు. కాలితో ఆ బాక్స్ (box) తన్నుతూ.. మరో బాక్స్ తీసుకుంటున్నారు. మిషిన్ నుంచి ఆరెంజ్ (orange) రావడం.. బాక్స్ (box) నిండటం ఎంత సమయమో.. అంతే స్పీడుగా మరో బాక్స్ పెడుతున్నారు.

March 10, 2023 / 05:48 PM IST

Summer beginలోనే మండుతున్న ఎండలు.. కేరళలో అప్పుడే 54 డిగ్రీలు

Hot summer:మార్చి వచ్చింది.. కొన్ని చోట్ల వాతావరణం కాస్త చల్లగా ఉన్నా.. మరికొన్ని చోట్ల మాత్రం ఎండ వేడిమి ఉంది. ఉదయం 10 దాటితే చాలు భానుడి భగ భగలు కొనసాగుతున్నాయి. దైవభూమి కేరళలో రికార్డు స్థాయిలో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా చోట్ల కూడా ఎండ ప్రభావం ఉంది.

March 10, 2023 / 04:08 PM IST

liquor scamలో మనీశ్ సిసోడియాది ప్రత్యక్ష పాత్ర: కోర్టుకు తెలిపిన ఈడీ

Manish Sisodia:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) మనీశ్ సిసోడియాది (manish sisodia) ప్రత్యక్ష పాత్ర ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ రోస్ అవెన్యూ కోర్టుకు తెలిపింది. కొందరి వ్యక్తిగత ప్రయోజనం కోసం లిక్కర్ పాలసీ రూపొందించారని పేర్కొంది. ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోకుండానే హోల్‌సేల్ (wholesale) వ్యాపారులకు 12 శాతం లాభం చేకూర్చేందుకు పాలసీ రూపొందించారని వివరించింది.

March 10, 2023 / 04:59 PM IST

Ramachandra Pillai: ఢిల్లీ లిక్కర్ కేసులో వాంగ్మూలం వెనక్కి!

ఈడీ(ED)కి ఇచ్చిన వాంగ్మూలాలను ఉపసంహరించుకుంటూ హైదరాబాద్(hyderabad) వ్యాపారవేత్త అరుణ్ పిళ్లై(Ramachandra Pillai) ఢిల్లీ(delhi) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు ఈడీ ఏజెన్సీకు నోటీసులు జారీ చేసింది. అయితే అరుణ్ పిళ్లై కవిత బినామీగా ఉన్నట్లు గతంలో ఈడీ(ED)కి తెలిపాడు. ఇప్పుడు అదే వాంగ్మూలం వెనక్కి తీసుకోవడం పట్ల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

March 10, 2023 / 02:37 PM IST

New Delhi కవిత దీక్ష సూపర్ సక్సెస్.. ఫొటోలు

మహిళా రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత జాగృతి ఆధ్వర్యంలో ఢిల్లీలో చేపట్టిన నిరాహార దీక్ష మొత్తం దేశం దృష్టిని ఆకర్షించింది. ఆమె నిరసన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ దీక్ష ఊహించని రీతిలో విజయవంతమైంది.

March 10, 2023 / 02:26 PM IST

IRCTC scam: తేజస్వి యాదవ్ నివాసంలో ఈడీ సోదాలు

ఉద్యోగాలు ఇప్పించేందుకు కొంతమంది అభ్యర్థుల నుండి (Land for jobs scam case) ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం (Lalu Prasad Yadav family) భూములు తీసుకున్నదన్న అభియోగాల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కేంద్ర విచారణ సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) తేజస్వి యాదవ్ నివాసంలో ఢిల్లీలోని (Tejaswi Yadav) నివాసంలో సోదాలు నిర్వహించింది.

March 10, 2023 / 02:25 PM IST

BJP targets AAP: 400 రోజుల్లో 10 కేజ్రీవాల్ కుంభకోణాలతో ముందుకు…

దేశానికి సరికొత్త రాజకీయాలను (politics) పరిచయం చేస్తామని, అవినీతి లేని రాజకీయమే (Clean Politics) తమ లక్ష్యమని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాత్రం నిండా అవినీతిలో మునిగిపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) టార్గెట్ గా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పకడ్బంధీగా ముందుకు సాగేందుకు సద్ధమవుతోంది.

March 10, 2023 / 01:39 PM IST

MLC Kavitha: సోనియా గాంధీకి కవిత ప్రశంసలు, తన వద్దకు ఆహ్వానం!

భారత రాష్ట్ర సమితి నాయకురాలు (Bharata Rashtra Samithi - BRS), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC kavitha) కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు (Congress Party) సోనియా గాంధీ (Sonia Gandhi) పైన ప్రశంసలు కురిపించడంతో పాటు, ఆ పార్టీని తన నిరసన దీక్షకు ఆహ్వానించారు.

March 10, 2023 / 12:46 PM IST

cbi and ed cases ఉన్నాయని నిరూపిస్తావా కేటీఆర్, సీఎం రమేశ్ సవాల్

no cbi and ed cases:సీఎం రమేశ్ (cm ramesh), సుజనా చౌదరి (sujana choudary) తదితర నేతలు సీబీఐ (cbi), కేసుల భయంతో బీజేపీలో చేరారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీజేపీలో చేరగానే ఉన్న కేసులు మాఫీ అయ్యాయని పేర్కొన్నారు. కేటీఆర్ కామెంట్లపై సీఎం రమేశ్ (cm ramesh) స్పందించారు.

March 10, 2023 / 12:39 PM IST

BRS MLC కవిత దీక్షకు ఢిల్లీలో భారీ స్పందన..!

BRS MLC : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దేశరాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద్ ఆమె ఈ దీక్ష చేపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పెట్టాలని కోరుతూ కవిత నేతృత్వంలో ఇవాళ ఒక్క రోజు దీక్ష నిర్వహిస్తున్నారు. కాగా...ఆమె దీక్షకు అనూహ్య స్పందన లభిస్తోంది.

March 10, 2023 / 12:36 PM IST

Tea చాయ్ గరం లేదని ఆడిపోసుకున్న అత్త.. రాడ్డు తీసుకున్న కోడలు

క్షణికావేశంలో ఒక నిండు ప్రాణం పోయింది. కోపతాపాలు పక్కనపెట్టి ప్రశాంతంగా ఉంటే అందరి ఇళ్లల్లో కాపురాలు సవ్యంగా సాగుతాయని మానసిక నిపుణులు చెబుతున్నారు.

March 10, 2023 / 12:20 PM IST

IRCTC scam:లాలు సన్నిహితుడి ఇంట్లో ఈడీ సోదాలు

IRCTC scam:ఐఆర్సీటీసీ స్కాంలో (IRCTC scam) ఈడీ అధికారులు (ed) బీహర్ మాజీ ముఖ్యమంత్రి లాలుప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) సన్నిహితుడు అబు దొజానా (abu dojana) ఇంట్లో తనిఖీలు చేశారు. పాట్నాలో (patna) గల ఆయన ఇంటి వద్దకు ఈడీ అధికారులు చేరుకొని.. సోదాలను నిర్వహించారు.

March 10, 2023 / 11:12 AM IST

BRS BJP Competitive initiations:ఢిల్లీలో బీఆర్ఎస్- బీజేపీ పోటా పోటీ దీక్షలు

BRS BJP Competitive initiations:మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి ఫౌండర్ కల్వకుంట్ల కవిత (kavitha) కదం తొక్కారు. ఢిల్లీ నడిబొడ్డున జంతర్ మంతర్ (jantar mantar) వద్ద దీక్షకు దిగారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు మొదలైన దీక్ష సాయంత్రం 4 గంటలకు ముగియనుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆమె కోరుతున్నారు.

March 10, 2023 / 10:56 AM IST

viral video: యువతిని కౌగిలించుకునే ప్రయత్నం.. పోలీస్ వేధింపుల షాకింగ్ వీడియో

ప్రజలను కాపాడాల్సిన రక్షక భటులే రాత్రి పూట మహిళలను వేధింపులకు గురి చేస్తే... ఇక కాపాడే వారు ఎవరు? మధ్యప్రదేశ్ లో అర్ధరాత్రి సమయంలో ఓ పోలీస్... ఓ మహిళను వేధిస్తున్న షాకింగ్ వీడియో ఒకటి వెలుగు చూసింది. మోటార్ బైక్ పైన కూర్చున్న ఒక పోలీస్ రోడ్డు పక్కన నిలబడిన ఓ మహిళను వేధిస్తున్నాడు.

March 10, 2023 / 09:49 AM IST