తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు వేడుకలు.. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల ఐక్యత ప్రదర్శనగా నిలిచాయి.
యువత గుండెపోటు బారినపడి కన్నుమూయడంతో పాటు క్యాన్సర్ బారిన కూడా పడుతున్నారు. అయితే రోజుకు 11 నిమిషాలు, వారానికి 75 నిమిషాలు వేగంగా నడవడం ద్వారా వీటి నుండి కొంతమేర తగ్గించుకోవచ్చునని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి రూ.25 కోట్ల విలువైన 2.58 కిలోల కొకైన్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
RRR : మరో పది రోజుల్లో హిస్టరీ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది ఆర్ఆర్ఆర్ మూవీ. ఏ ముహూర్తాన రాజమౌళి ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టారో గానీ.. అవార్డుల పంట పండుతోంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు ఆర్ఆర్ఆర్ ఖాతాలో పడిపోయాయి. ఇంకొన్ని రోజులు పోతే.. ఆర్ఆర్ఆర్ పేరు మీదే అవార్డ్స్ ఇచ్చేలా ఉన్నారు హాలీవుడ్ ప్రముఖులు.
ఈ మధ్య కాలంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఎక్కువవుతుంది. ఈ క్రమంలో గుండెకు మేలు చేసే ఆహారాలతోపాటు వ్యాయామం కూడా చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మనం ఎలాంటి ఆహారం తీసుకుంటే హార్ట్ కు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
విరాట్ కోహ్లీ (Anushka Sharma) - అనుష్క శర్మ (Anushka Sharma) క్రేజీ కపుల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ మాట్లాడుతూ తన భార్య తల్లిగా ఎంతో త్యాగం చేసిందని చెబుతూ ప్రశంసలు కురిపించాడు. అనుష్కను చూసి స్ఫూర్తి పొందుతానని చెప్పాడు.
బాలీవుడ్ (Bollywood) అగ్రనటులు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ధర్మేంద్ర (Dharmendra)లకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. మంగళ వారం నటుల నివాసానికి ఈ బెదిరింపులు (threat calls) వచ్చాయి. వారి నివాసాల వద్ద బాంబులు పెట్టామంటూ ఉదయం నాగపూర్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు.
ISI fund to Amritpal Singh:ఖలిస్థాన్ నేత, వారిస్ పంజాబీ డే చీఫ్ అమృతపాల్ సింగ్‌కు పాకిస్థాన్ ఐఎస్ఐ నిధులు సమకూరుస్తోందని భారత నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. అమృత్ పాల్‌ను ఐఎస్ఐ బ్రిందాన్‌వాలె 0.2గా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోందని విశ్వసనీయంగా తెలిసింది. జర్నాలీ సింగ్ బ్రిందాన్ వాలె సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఖలిస్థాన్ కావాలని పోరాడారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) కొద్ది నెలల క్రితం భారత రాష్ట్ర సమితి (BRS)గా మారింది. అయినప్పటికీ లోకసభ సచివాలయం ఇప్పటికీ గుర్తింపు ఇవ్వలేదు. బీఏసీ (BAC) నుండి టీఆర్ఎస్ (TRS)ను తొలగించింది.
ఈ గొడవల కారణంగా నాలుగు నెలల గర్భాన్ని అత్తామామలు తీసి వేయించారు. దీనిపై నేను నిలదీస్తే వారు నాతో గొడవపడ్డారు. అప్పటి నుంచి నన్ను వేధిస్తున్నారు. సాయం కోసం పోలీసులు, అధికారులను కోరాను.
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీ చేసి తెలంగాణ వాదాన్ని బలంగా చాటారు. పార్టీ ప్రారంభించిన కొన్ని రోజులకే అత్యధిక స్థానాలు గెలుపొంది కేసీఆర్ సంచలనం రేపారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు కూడా ఆ విధంగానే ఉపయోగపడతాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
కేంద్ర ప్రభుత్వం తమ నడ్డి విరుస్తోందని ప్రజలు వాపోతున్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం తమపై గుదిబండ మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ల సేవలో మునిగి తేలుతున్న మోదీ ప్రజలపై మాత్రం మోయలేని భారం మోపుతున్నారని విమర్శిస్తున్నాయి. బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంటున్నాయి.
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో స్థిర అభివృద్ధిపై చర్చ సందర్భంగా పాల్గొన్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఓ కార్యక్రమంలో భాగంగా ఓ వ్యక్తి చేసిన నెక్ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఇది ఎక్కడ జరిగిందో తెలియరాలేదు. ఈ వీడియోను ఓ డాక్టర్ నెట్టింట పోస్ట్ చేయగా..ప్రస్తుతం వీడియో వైరల్ గా మారింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు(Delhi liquor scam case)లో సీబీఐ(cbi) దర్యాప్తు చేస్తున్న సమీర్ మహేంద్రు, కుల్దీప్ సింగ్, నరేందర్ సింగ్, అరుణ్ రామచంద్ర పిళ్లై, మూత గౌతమ్‌లకు అవెన్యూ కోర్టు ఈరోజు రెగ్యులర్ బెయిల్(bail) మంజూరు చేసింది.