• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »జాతీయం

YouTuber 300 కి.మీ స్పీడ్ తో బైక్ రైడ్.. యూట్యూబర్ దుర్మరణం

బైకులతో విన్యాసాలు చేస్తూ తన యూట్యూబ్ లో షేర్ చేస్తూ ఉంటాడు. అతనికి దాదాపు 1.2 మిలియన్ల సబ్ స్క్రైబర్లు కూడా ఉన్నారు. చనిపోవడానికి 16 గంటల ముందు కూడా ఓ వీడియో షేర్ చేయడం గమనార్హం.

May 4, 2023 / 08:15 AM IST

Ajay Banga: ప్రపంచ బ్యాంక్ కొత్త చీఫ్‌గా ఇండియన్ అమెరికన్

ఇండియన్ అమెరికన్(indian american), మాజీ మాస్టర్ కార్డ్ CEO అజయ్ బంగా(Ajay Banga) కీలక పదవీ దక్కించుకున్నారు. ప్రపంచ బ్యాంక్ తదుపరి అధ్యక్షుడి(world bank president)గా అతను నియమితుడయ్యాడు. ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఈ మేరకు ప్రకటించారు.

May 3, 2023 / 10:23 PM IST

The Kerala Story: ‘కేరళ స్టోరీ’ వివాదం.. మేకర్స్ ఏమంటున్నారు!?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మే 5న రిలీజ్‌కు రెడీ అవుతున్న కేరళ స్టోరీ(The Kerala Story) సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా పై రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేరళ సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమాపై వివాదం చెలరేగుతోంది. అయినా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది.సెన్సార్ వాళ్లు 10 కట్స్‌తో 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు(supreme court) ఈ సినిమా వి...

May 3, 2023 / 07:28 PM IST

Chiranjeevi:ని పీఎం మోదీ ఎందుకు పిలిచినట్టు!?

రాజకీయంగా మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) ప్రస్థానం అందిరికీ తెలిసిందే. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సొంత పార్టీ పెట్టారు చిరంజీవి. కానీ మెగాస్టార్ అయినంత మాత్రాన.. ఓట్లు పడతాయనుకుంటే పొరపాటే. చిరంజీవి విషయంలో ఇదే విషయం క్లియర్ కట్‌గా అర్థమైపోయింది. అందుకే చిరంజీవి రాజకీయాలకు దూరంగా వచ్చేశారు. ప్రస్తుతం సినిమా రంగంపైనే దృష్టిపెట్టారు. వరుస సినిమాలు చేస్తున్నారు. అయినా కూడా చిరు రాజకీయంగా వాడి వేడి...

May 3, 2023 / 06:08 PM IST

Gold: బంగారం తక్కువ పెట్టారని.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..!

కొన్నిసార్లు వివాహాలు(marriages) విచిత్రమైన సంఘటనలతో ఆగిపోతుంటాయి. నమ్మశక్యం కానీ కారణాలతో పెళ్లిళ్లను రద్దు చేసుకుంటారు. వరుడు పూలదండ సరిగా వేయలేదని ఒకరు, ఫోటోకు ఫోజులు ఇవ్వలేదని ఇంకొకరు ఇలా పలు కారణాలతో వివాహాలు ఆగిన సందర్భాలు గతంలో చుశాం. ఇటీవల ఇదే జాబితాలో మరో జంట చేరింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.

May 3, 2023 / 05:48 PM IST

Seizes: మాజీ CMD ఇంట్లో సోదాలు రూ.38 కోట్లు పట్టివేత

వాప్కోస్ మాజీ సీఎండీ(former CMD gupta) ఇళ్లపై ఆకస్మాత్తుగా సీబీఐ(CBI) దాడులు నిర్వహించగా..పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. దీంతోపాటు మాజీ సీఎండీ, అతని భార్య రీమా సింగల్, అతని కుమారుడు గౌరవ్ సింగల్, అతని కోడలు కోమల్ సింగల్‌లపై కేసు నమోదు చేశారు.

May 3, 2023 / 05:39 PM IST

Subarnarekha : బంగారునది తోడుకున్నోళ్లకు తోడుకున్నంత బంగారం

ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. అలాగే భారత ఉపఖండంలోనూ ఎన్నో రకాల అద్భుతమైన విషయాలు ఉన్నాయి. అలాంటి దేశంలో బంగారు గనులు ఉన్నాయని, అక్కడి నుంచి బంగారాన్ని వెలికితీస్తారని మనకు తెలుసు.

May 3, 2023 / 04:13 PM IST

Religion పరంగా రిజర్వేషన్లు ఇవ్వలేమని అంబేద్కర్ చెప్పారు: అసోం సీఎం

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పలేదని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అన్నారు.

May 3, 2023 / 02:09 PM IST

Mango Treeపై నోట్ల కట్టలు.. స్వాధీనం చేసుకున్న అధికారులు

కర్ణాటకలో ప్రలోభాల పర్వం ఊపందుకుంది. ఓ అభ్యర్థి సోదరుడి ఇంటిలో మామిడి చెట్టుపై డబ్బులను దాచాడు. అధికారులు రైడ్ చేసి, స్వాధీనం చేసుకున్నారు.

May 3, 2023 / 01:44 PM IST

Blood Letter మేం అనాథలయ్యాం.. రాజీనామా వెనక్కి తీసుకోండి అంటూ రక్తంతో లేఖ

రాజకీయ దురంధరుడు శరద్ పవార్ (Sharad Pawar) రాజీనామాతో జాతీయ రాజకీయాలతో పాటు మహారాష్ట్రలో (Maharashtra) సంచలనంగా మారింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (Nationalist Congress Party -NCP) జాతీయ అధ్యక్ష పదవికి (Resignation) రాజీనామా చేయడంతో కలకలం ఏర్పడింది. అయితే రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఎన్సీపీ (NCP) నాయకులతో పాటు సాధారణ కార్యకర్తలు, ప్రజలు కోరుతున్నారు. ఆయన రాజీనామాతో ఓ కార్యకర్త మన...

May 3, 2023 / 01:08 PM IST

Supreme Court‌లో ఏపీ సర్కార్‌కు ఊరట.. సిట్ ఏర్పాటుకు ఓకే

సిట్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగింది.

May 3, 2023 / 11:25 AM IST

Jharkhandలో ఘోర ప్రమాదం.. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఐదుగురు దుర్మరణం

వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, బంధువులు అందరూ కలిసి 34 మందితో ఓ బస్సు పెళ్లి కోసం మంగళవారం బయల్దేరింది. పెళ్లి అనంతరం భోజనం చేసి తిరుగుప్రయాణమయ్యారు. మార్గమధ్యలో రాత్రి బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.

May 3, 2023 / 10:58 AM IST

Teacher posts: 1.78 లక్షల టీచర్ పోస్టులు..త్వరలో నోటిఫికేషన్!

బిహార్(bihar) ప్రభుత్వం భారీగా ఉపాధ్యాయ పోస్టులకు(teacher posts) ఆమోదం తెలిపింది. విద్యాశాఖలోని పలు విభాగాల్లో 1.78 లక్షల ఉపాధ్యాయులను నియమించే ప్రతిపాదనకు బీహార్‌ కేబినెట్‌ మంగళవారం ఓకే చెప్పింది.

May 2, 2023 / 09:57 PM IST

Modi helicopter: బురదలో చిక్కుకున్న ప్రధాని మోడీ హెలికాప్టర్

కర్ణాటక రాయచూరు జిల్లా సింధనూరులో జరిగిన ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ఎస్కార్ట్ హెలికాప్టర్(helicopter) బురద(mud)లో కూరుకుపోయింది. అయితే దానికి 100 మందికిపైగా సిబ్బందితోపాటు ఓ జేసీబీతోపైకి లేపారు.

May 2, 2023 / 08:25 PM IST

Breaking: రాజీనామాపై శరద్ పవార్ పునరాలోచన: అజిత్ పవార్

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ (Sharad Pawar) పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా విషయంపై పునరాలోచన(Reconsider) చేస్తున్నట్లు ఆయన మేనల్లుడు అజిత్ పవార్ పేర్కొన్నారు. పవార్ రాజీనామాపై పునరాలోచనకు అంగీకరించారని, ఆయన రెండు మూడు రోజులు సమయం కావాలని చెప్పారని వెల్లడించారు. అయితే అంతకు ముందు శరద్ పవార్ (Sharad Pawar) పార్టీ అధ్యక్ష పదవీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పవ...

May 2, 2023 / 06:15 PM IST