రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Summer) తీవ్రంగా ఉన్నాయి. చాలా నగరాల్లో పగటి ఉష్ణోగ్రతలు(temparature) 45 డిగ్రీలకు పైన నమోదవుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత కూడా వేడి ఆవిర్లు వస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
తొమ్మిదేళ్ల క్రితం గుడిలో దేవుడి నగలను దోచుకున్నాడు. కానీ ఆ తర్వాత అతని జీవితంలో ఒక్క క్షణం కూడా సవ్యంగా సాగలేదు. తన చర్యలకు పశ్చాత్తాపపడేలా చేసే సంఘటనలు అతని జీవితంలో జరిగాయి. ఈ ఆభరణాలు దొంగిలించబడిన తర్వాత, అతను ప్రతి నిమిషం విచారంతో గడిపాడు. అలా ఎందుకు చేసావ్ అని.. నిమిష నిమిషానికి పశ్చాత్తాపపడ్డాడు.
తల్లి కావడం అనేది ఓ వరం. నవ మాసాలు ఎంత కష్టమైన భరించి బిడ్డకు జన్మనిస్తుంది. నెలలు వచ్చిన తర్వాత ఏ క్షణాన నొప్పులొస్తాయో చెప్పలేం. అలాగే ఓ మహిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు రావడంతో కండక్టర్ సాయంతో బిడ్డకు జన్మనిచ్చింది.
సిడ్నీ బయల్దేరిన ఎయిరిండియా విమానం భారీ కుదుపునకు గురయ్యింది. అందులో ఉన్న ఏడుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారికి విమానం గాలిలో ఉండగానే ప్రథమ చికిత్స చేశారు.
కొత్తగా పెళ్లయింది. ఏ అచ్చటా ముచ్చటా తీరలేదు. ఇంతలోనే పోలీసులు వచ్చి భర్తను జైలుకు తీసుకెళ్లారు. పెళ్లి అయిందన్న ఆనందం నాలుగు రోజులు కూడా నిండకుండానే భర్త జైల్లో ఉండడంతో ఆ మహిళ తీవ్ర మనోవేదనకు గురైంది. పోలీసులు ఓ మర్డర్ కేసులో తన భర్తను అరెస్ట్ చేయడంతో అతడికి శిక్ష పడింది. గత ఏడేళ్లుగా ఆయన ఇంకా జైలులోనే ఉన్నాడు.
కర్నాటక తదుపరి సీఎంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah)పేరు ఖన్ఫామ్ అయినట్లు వార్తలు వినిపిస్తోన్న వేళ కర్నాటక కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా(Randeep Surjewala) కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ మల్టీప్లెక్స్ ఆపరేటర్ PVR INOX Ltd ఇటీవల 3.33 బిలియన్ రూపాయల ($40.72 మిలియన్లు) త్రైమాసిక నష్టాన్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కొన్ని సినిమా థియేటర్లను క్లోజ్ చేయాలని నిర్ణయించారు.
మూడు రోజుల నిరీక్షణ తర్వాత కర్ణాటక తన తదుపరి ముఖ్యమంత్రి(karnataka cm) నిర్ణయం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. సిద్ధరామయ్య(Siddaramaiah) వైపే పార్టీ హై కమాండ్ మొగ్గుచూపిందని తెలిసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే అధికారికంగా ఈరోజు సాయంత్రం ప్రకటిస్తారని భావిస్తున్నారు.