హైదరాబాద్ పెరుగుతున్న నెపాల్‌గ్యాంగ్‌ల దొంగతనాలు. రామ్‌గోపాల్ పేటలో ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో భారీ మొత్తం చోరీ చేసి నేపాల్ పారిపోవాలని ప్లాన్ వేశారు. మొత్తంగా సినిమాను తలపించే నాటకీయ పరిణామం తరువాత పట్టుబడ్డారు.
వ్యాపార ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తున్న క్రికెటర్స్, మూవీ స్టార్స్ వెనుకాల రోహిత్ శర్మ సతీమణి తమ్ముడు ఉన్నారు. ఆయన ముంబాయిలో ప్రముఖ వ్యాపార వేత్తల్లో ఒకరు.
మణిపూర్లో జరుగుతున్న అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఒక తెగకు సంబంధించిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వారికి మరణశిక్ష ఉంటుందని రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ తెలిపారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మణిపూర్లో మహిళలపై సామూహిక అత్యాచారం ఘటనను ప్రధాని మోడీ(modi) ఖండించారు. సభ్య సమాజానికి ఇది అవమానకరమని వ్యాఖ్యానించారు. ఇలాంటి సందర్భాలలో ఆయా రాష్ట్రాలు రాష్ట్రాలకతీతంగా పనిచేయాలని ప్రధాని సీఎంలను కోరారు.
భారీ వర్షాలకు ఓ రైలు వంతెనపై ఆగింది. చాలా సేపు అలా వంతెనపై ఆగడంతో ప్రయాణికులు కిందకు దిగడం మొదలు పెట్టారు. ఆ సమయంలో ఓ తాత చేతిలోంచి ఆరునెలల పసిబిడ్డ జారి పడిపోయాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.