మహిళలు ప్రతి రోజు క్యాబుల్లో వెళ్తున్నారా? అయితే జర జాగ్రత్త. వెళ్లే క్రమంలో మీరు ఫోన్ మాట్లాడే విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఎవ్వరినీ కూడా నమ్మే పరిస్థితి లేదు. పక్కన ఉన్నవారు లేదా డ్రైవర్ సహా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అలా విని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేస్తే ఇక అంతే సంగతులు. అవును. అచ్చం ఇలాంటి సంఘటనే ఇటివల జరిగింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
మేకప్ కోసం భారతీయ మహిళలు ప్రయారిటీ ఇస్తున్నారు. గత 6 నెలల్లో రూ.5 వేల కోట్ల విలువ చేసే కాస్మొటిక్స్ కొనుగోలు చేశారని గణాంకాలు చెబుతున్నాయి.
షారుక్ వయస్సు ఏ మాత్రం పెరగడం లేదు అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేయగా.. జీవితం చాలా చిన్నది వేగంగా సాగిపోతుందని బాద్ షా ట్వీట్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో తమతో కలిసి పనిచేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ కోరారు.
సినీనటి జయసుధ.. కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీలో చేరారు. బీజేపీలో చేరి.. మతం గురించి మాట్లాడారు. క్రిస్టియన్ల కోసం పాటుపడతానని ప్రకటించారు.
బెంగళూర్ సిటీ సివిల్ కోర్టులో నటుడు నరేశ్‌కు ఊరట కలిగింది. మూడో భార్య రమ్య అతని ఇంటికి వెళ్లొద్దని కోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
అగ్రరాజ్యం అమెరికాలో ఇంజినీర్గా పని చేసే ఓ ఇండియన్ హిందీ మాట్లాడాడని ఉద్యోగం నుంచి తీసేశారు. అసలేం జరిగింది? ఎందుకు తొలిగించారనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
కుక్కకు జాబ్ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ జాబ్ ఇచ్చాడు
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఓ రైతు ఇలాంటి పని చేశాడు. కొత్తిమీర సాగు చేసి ధనవంతుడయ్యాడు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆయన నుంచి కొత్తిమీర సాగులోని సూక్ష్మ నైపుణ్యాలను ప్రజలు నేర్చుకుంటున్నారు.
మణిపూర్‌లో జరిగిన హింస అక్కడి ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపింది. దీని ఫలితం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన జూలై 2023కి సంబంధించిన GST వసూళ్ల గణాంకాల ప్రకారం.. GST వసూళ్లు తగ్గిన ఏకైక రాష్ట్రం మణిపూర్.
ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భారీగా అవినీతికి పాల్పడ్డారని.. ఈడీ చేత దర్యాప్తు చేయించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కోరారు.
ఉత్తరప్రదేశ్‌కు ఆరున్నరేళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నానని, 2017 నుంచి రాష్ట్రంలో ఎలాంటి అల్లర్లు జరగలేదని సీఎం యోగి అన్నారు. గత 6 సంవత్సరాలలో కర్ఫ్యూ లేదు, అల్లర్లు లేవు. ప్రజలందరూ అన్ని పండుగలు ప్రశాంతంగా జరుపుకున్నారు.
కిచిడీ కోసం వంట మనిషి రెచ్చిపోయి టీచర్ పై దాడికి దిగింది.
కేసీఆర్ తెలంగాణ ప్రజలను గాలికి వదిలేసి దేశరాజకీయాలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఉద్యోగాల పేరుతో 100 మందిని మోసం చేసిన వ్యక్తికి కోర్టు 110 ఏళ్ల జైలు శిక్ష విధించింది.