అమెజాన్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి వచ్చింది. సేల్‌లో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, గృహోపకరణాలపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లు ఇస్తున్నారు.
భారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయం భారతీయ టూర్ గ్రూపుల కోసం స్కెంజెన్ వీసా నియామకాలను నిలిపివేయలేదు. ఈ సమాచారాన్ని భారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
ముంబైలోని చెంబూర్‌లోని ఎన్‌జీ ఆచార్య, డీకే మరాఠా కాలేజీలో విద్యార్థినులు కాలేజీలో హిజాబ్ ధరించడాన్ని నిషేధించారు. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇద్దరి మధ్య గొడవలో భార్య వేలను కొరికి మింగేశాడు భర్త. 23 ఏళ్ల వైవాహిక జీవితంలో ఎన్ని చిత్రహింసలు పెట్టిన ఒక్క రోజు కూడా ఫిర్యాదు చేయలేదని భార్య అంటోంది.
ED Raids:హీరో మోటోకార్ప్ దేశంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ కంపెనీల్లో ఒకటి. హీరో మోటో ఎండీ పవన్ ముంజాల్‌తో పాటు కొంతమంది వ్యక్తులకు సంబంధించిన ప్రదేశాలపై ఈడీ ఇటీవల దాడులు చేసింది.
ఇండియాలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి విషయంలో కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై చైనా(china) నుంచి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, పర్సనల్ కంప్యూటర్‌ల దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే ఆంక్షలు విధించింది. ఇవి వెంటనే (ఆగస్టు 3) అమల్లోకి వస్తాయని వెల్లడించింది.