సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన సచిన్ బిష్ణోయ్(Sachin Bishnoi) అలియాస్ సచిన్ థాపన్‌ను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి భారత్‌కు రప్పించింది.
హైదరాబాద్(hyderabad) ప్రజలకు త్వరలో గుడ్ న్యూస్ రాబోతోంది. ఎందుకంటే ఇప్పటికే మెట్రో ట్రైన్ ప్రాజెక్టుతో బిజీగా మారిన ఈ నగరానికి బుల్లెట్ ట్రైన్(Bullet train) కూడా రానుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఆ దిశగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరులను కనెక్ట్ చేస్తు ఏర్పాటు చేసేందుకు అంచనా వేస్తున్నట్లు వెల్లిడించారు.
హర్యానాలోని నుహ్(Nuh district)లో సోమవారం సాయంత్రం జరిగిన మతపరమైన ఊరేగింపులో దుండగుల వర్గాలు(Haryana Violence) రాళ్లు రువ్వుకున్నాయి. ఈ క్రమంలో పలువురు కార్లకు నిప్పంటించడంతో 50 మందికి పైగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మరణించిన వారి సంఖ్య మంగళవారం ఉదయం నాటికి ఐదుకు చేరుకుందని పోలీసులు పేర్కొన్నారు.
పెట్రోలింగ్ పోలీసులపై దాడి చేసిన నలుగురు వ్యక్తులపై ఎన్‌కౌంటర్..ఈ ఘటనలో ఇద్దరు రౌడీషీటర్లు మృతి. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
ప్రస్తుత కాలంలో ఏ రాష్ట్రంలో చూసినా ప్రేమ వివాహాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ఈ క్రమంలో అనేక మంది పేరెంట్స్ అలాంటి పెళ్లిళ్లను అంగీకరించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో తమ రాష్ట్రంలో ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచాన్ని అబ్బురుపరుస్తున్న ఏఐ టెక్నాలజీ వాడకం క్రమంగా అనేక రంగాల్లో పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇండియాలోని సినిమా ఇండస్ట్రీలో కూడా దీనిని మొదటిసారిగా వినియోగించారు. అంతేకాదు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చుద్దాం.
ముంబై-నాగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వే (సమృద్ధి మహామార్గ్) పనులు జరుగుతున్న షాపూర్‌లో గిర్డర్‌పై క్రేన్ ప్రమాదవశాత్తు కూలింది. ఈ ఘటనలో 17 మంది కార్మికులు మృత్యువాత చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సొంత జిల్లా థానే(thane district)లో చోటుచేసుకుంది.
8వ తరగతి విద్యార్థిని వాటర్ బాటిల్‌లో తోటి విద్యార్థులు మూత్రం పోశారు
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సోమవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
తమిళనాడులో బీర్ కేసులతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీలో 25 వేల సీసాలు ఉండగా.. సగానికి పైగా పగిలాయి.
భర్తకు ఆకలిగా ఉందని.. భార్య తాను తినాల్సిన ఫుడ్ పెడుతోంది. ఇంత జరుగుతున్నా సదరు భర్త మొబైల్‌లో బిజీగా ఉన్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
టమాటాల కోసం ఓ వ్యక్తి ఏకంగా ఇద్దరు పిల్లల్ని వ్యాపారికి తాకట్టు పెట్టాడు
ఐటీ రిటర్నులు ఫైలింగ్‌కు చివరి రోజు కావడంతో ఐటీ శాఖకు రిటర్నులు పోటెత్తుతున్నాయి.
నగదుతో పని లేని నగరం గురించి మీకు తెలుసా..? అక్కడ కుల, మతాల ప్రస్తావన కూడా ఉండదట. ఎక్కడో కాదు మనదేశంలో ఉంది ఆ నగరం.
రాంచీ వీధుల్లో లగ్జరీ కారుతో ఎంఎస్ ధోనీ చక్కర్లు కొట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.