దేశంలోని బియ్యాన్ని 7 దేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. దేశంలోని ప్రజల అవసరాల కోసం బియ్యం ఎగుమతిని భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆంక్షలను ఎత్తివేసిన భారత్..మొదటగా 7 దేశాలకు తెల్ల బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
దేశంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించాల్సిన పార్లమెంటులో ప్రశ్నలు అడిగితే కూడా డబ్బులు ఇస్తారా? అంటే అస్సలు ఛాన్స్ లేదని అంటారు రాజకీయ నిపుణులు. కానీ ఓ ఎంపీ మాత్రం డబ్బుల కోసమే ప్రశ్నలు అడిగారనే ఆరోపణల్లో చిక్కుకున్నారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
పండుగల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక అందించనుంది. వీరికి ఆర్థిక శాఖ దీపావళి బోనస్ ప్రకటించింది. అక్టోబర్ 17, 2023న తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉద్యోగులు ఒక నెల జీతం బోనస్ గా పొందనున్నారు.
దేశంలో వందే భారత్ ట్రైన్ ను మించిన ట్రైన్ తాజాగా మరొకటి ప్రారంభమైంది. దీనిని ప్రస్తుతం సాహిబాబాద్, దుహై ప్రాంతాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించి, ఇందులో ప్రయాణించారు. ఈ మిని బుల్లెట్ ట్రైన్లో ఈ ప్రాంతాల మధ్య కేవంల 12 నిమిషాల్లో ప్రయాణించడం విశేషం.
అమ్మాయిలు- అబ్బాయిలు ఇద్దరూ తమ కోరికలను కంట్రోల్ చేసుకోవాలని కోల్ కతా హైకోర్టు కీలక సూచన చేసింది.
ఓ ఐపీఎస్ అధికారి నవరాత్రి సమయంలో ఉపవాసంలో ఉన్నారు. విమానంలో ప్రయాణించడంతో ఎలాంటి ఆహారం తీసుకోలేదు. అతని కోసం క్రూ సిబ్బంది టీ, బిస్కెట్ తీసుకొచ్చారు.
ఛత్తీస్ గఢ్‌లో బీజేపీ అధికారంలోకొస్తే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని అమిత్ షా హామిచ్చారు
ప్రపంచంలో తొలిసారిగా పురుషులకు సంతాన నిరోధక ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్‌లో భారత వైద్య పరిశోధక మండలి విజయవంతం చేసింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తుందని భారత వైద్య మండలి నిర్ధారించింది.
ఓ శిశువు బ్రెయిన్ డెడ్ అయ్యి ప్రాణాలు పోవడంతో ఆ శిశువు అవయవాలను మరో ముగ్గురు శిశువులకు అమర్చారు. దీంతో మూడు ప్రాణాలు నిలిచాయి. ఈ సంఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది.
మోడీ ప్రభుత్వం స్కూళ్లు తెరుస్తుంటే..ఇక్కడి అధికార ప్రభుత్వం మద్యం షాపులను తెరుస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా పేర్కొన్నారు. అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(dk shiva kumar)కు గట్టి షాక్ ఎదురైంది. సీబీఐ తనపై పెట్టిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కొట్టివేయాలని ఆయన వేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. అంతేకాదు సీబీఐ సంస్థను ఆదేశించింది కూడా.
అటెన్షన్ గుజరాతీ సిస్టర్స్ .. కేరళ స్టైల్ దాండియా' అంటూ కాంగ్రెస్ నేత శశీథరూర్ ట్వీట్ వైరల్ అవుతోంది. ఈ వీడియో కేరళ మహిళలు దాండియా ఆడే స్టైల్ చాలా వెరైటీగా ఉంది.
స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేయడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు తీర్పుపై మంచు లక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఉత్తరప్రదేశ్‌లో నడి వీధిలో జుట్టు పట్టుకుని మహిళాలు కొట్టుకున్నరు
భారతదేశంలో స్వలింగ వివాహాన్ని ఆమోదించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా స్వలింగ సంపర్కుల లాయర్ జంట అసాధారణ రీతిలో నిరసన వ్యక్తం చేశారు.