ఎల్ఐసీ ఇప్పుడు అద్భుత ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందిస్తోంది. ఈ క్రెడిట్ కార్డులకు ఎటువంటి జాయినింగ్ ఫీజు, అలాగే వార్షిక ఫీజు కూడా లేదని ఎల్ఐసీ తెలిపింది. ఈ కార్డులపై ప్రమాద బీమా కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది.
రోజూ కోట్ల మంది రైల్వే ప్రయాణం చేస్తుంటారు. ఎక్కడికైనా వెళ్లాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకున్న.. వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. దీనికి చెక్ పెట్టడానికి రైల్వే శాఖ కొత్త ప్రణాళిక వేసింది.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలమైన తమిళనాడును మరో సారి వర్షం ముంచెత్తబోతుంది.
ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రెండు రోజుల వారణాసి పర్యటనలో ఉన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో రోడ్ షో సందర్భంగా అంబులెన్స్‌కు మార్గం కల్పించడానికి తన కాన్వాయ్‌ను ఆపారు.
ఈమధ్యకాలంలో పెద్ద పెద్ద కంపెనీలు సైతం నిధుల సమీకరణ కోసం ఐపీఓలకు వెళ్తున్నాయి. తాజాగా ఈ వారంలో 11 కంపెనీలు ఐపీఓలకు వస్తున్నట్లు తెలిపాయి. వచ్చే ఏడాది ఐపీఓకు వచ్చేందుకు 65 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి.
పంజాబ్ జైళ్లలో డ్రగ్స్ అమ్ముతున్నారని ఆ రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. తాను చెప్పింది నిజమని అన్నారు. తప్పని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన పేర్కొన్నారు.
అయోధ్యలో రామమందిరం దాదాపుగా సిద్ధమైంది. వచ్చే నెల 22న గ్రాండ్ ఓపెనింగ్‌కు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ క్రమంలోనే జనవరి 22న అయోధ్యకు రావద్దని రామమందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ భక్తులను కోరారు. అయితే అతను ఎందుకు అలా చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.
పార్లమెంట్‌లో కొందరు యువకులు గందరగోళం సృష్టించిన ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ ఘటనను అంత ఈజీగా వదిలేయద్దని పేర్కొన్నారు.
పేలుడు పదార్థాల తయారు చేస్తున్న ఓ సోలార్ ఇండస్ట్రీస్‌లో ఆదివారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది మృత్యువాత చెందగా..పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధ్యక్షులను కాంగ్రెస్ హైకమాండ్ మార్చింది. రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో కమల్‌నాథ్‌కి అతిపెద్ద దెబ్బ తగిలింది.
పార్లమెంట్ భద్రత ఉల్లంఘనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా శనివారం ఎంపీలందరికీ లేఖ రాశారు. డిసెంబర్ 13న జరిగిన ఘటనపై లోక్‌సభ స్పీకర్ విచారం, ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద వజ్రాల వ్యాపార కేంద్రం గుజరాత్ లోని సూరత్ నగరంలో వెలసింది. డిసెంబర్ 17వ తేదిన ప్రధాని మోదీ ఆ భారీ భవనాన్ని ప్రారంభించనున్నారు.
అరేబియా సముద్రంలో హైజాక్‌కు గురైన మాల్టాకు చెందిన ఎంవీ రూవెన్ నౌకను రక్షించేందుకు భారత నావికాదళం ఆపరేషన్ ప్రారంభించింది. నౌకను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.
భారత సరిహద్దులోకి 300 మంది ఉగ్రవాదులు ప్రవేశించడంతో ఆర్మీ అలర్ట్ అయ్యింది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు బీఎస్ఎఫ్ బలగాలు సిద్దమయ్యాయి.
దేశంలో కోవిడ్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. ఇటీవల కేరళలో కోవిడ్ కొత్త సబ్ వేరియంట్ వెలుగులోకి వచ్చింది.