‘96’ సినిమాతో ప్రేక్షకుల హృదయాలు దోచుకున్న ప్రేమ్ కుమార్.. ఆరేళ్ల తరువాత కార్తీ, అరవింద్ స్వామీలతో మరో ఎమోషనల్ సినిమాతో ముందుకొచ్చారు. సినిమా కాస్త నెమ్మదిగా కొనసాగినా అన్ని రకాల ఎమోషన్స్‌తో అదరగొట్టారని చెప్పవచ్చు. పూర్తిగా గ్రామీణ వాతావరణంతో సాగిన ఈ కథతో.. ప్రేక్షకులను దర్శకుడు గతంలోకి తీసుకెళ్లాడు. ముఖ్యంగా కార్తీ, అరవింద్ స్వామీల మధ్య సాగే కథ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రేటింగ్ 2.75/5