OTT: మరికొద్దీ రోజుల్లో వేసవి సెలవులు ముగియనున్నాయి. స్కూల్స్, కాలేజీలు స్టార్ట్ అవుతాయి. కొత్త సినిమాలు (movies), వెబ్ సిరీస్ రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం థియేటర్లలో పది సినిమాలు రానున్నాయి. ఓటీటీల్లో కూడా రెండు బ్లాక్ బస్టర్ మూవీస్ స్ట్రీమ్ కానున్నాయి.ఆర్ నారాయణమూర్తి నటించి, నిర్మించి, దర్శకత్వం వహించిన యూనివర్సిటీ, సముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన విమానం, చాలా రోజుల తర్వాత సిద్ధార్థ హీరోగా వస్తోన్న టక్కర్, కమెడీయనస్ నటించిన అన్ స్టాపబుల్, బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ నరసింహా నాయుడు రీ రిలీజ్ కానుంది. మరో 5 చిన్న సినిమాలు కూడా థియేటర్లోకి రానున్నాయి.
ఓటీటీల్లో కూడా రెండు సూపర్ హిట్స్ స్ట్రీమ్ అవనున్నాయి. అవతార్.. ద వే ఆఫ్ వాటర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ అవనుంది. మళయాళంలో విడుదలై రూ.150 కోట్ల కలెక్షన్లస్ రాబట్టిన 2018 కూడా సోని లివ్లో స్ట్రీమ్ అవనుంది. దీనిపై సినిమా థియేటర్స్ యాజమాన్యాల నుంచి అభ్యంతరం వ్యక్తం అవుతుంది. ఈ సినిమా థియేటర్స్లో చక్కగా నడుస్తోందని.. అప్పుడే ఓటీటీలో రిలీజ్ చేస్తే తమకు నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు.
సినిమాలు
అనంత
విమానం
టక్కర్
యూనివర్సిటీ
బైరాన్ పల్లి
దమయంతి
అన్ స్టాపబుల్
మహిషాసురుడు
పోయే ఏనుగు పోయే
నరసింహనాయుడు
ట్రాన్స్ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ద బిస్ట్స్
ఓటీటీ
నెట్ ఫ్లిక్స్
బారాకుడా క్వీన్స్ జూన్ 5
ఆర్నార్డ్ జూన్ 7
టూర్ డే ఫ్రాన్స్ జూన్ 8
నెవర్ హేవ్ ఐ ఎవర్ జూన్ 8
ఎక్స్ట్రాక్షన్ 2 జూన్ 16
లస్ట్ స్టోరీస్ జూన్ 29
బర్డ్ బక్స్ బార్సిలొనా జూలై 14
జీకార్డా జూన్ 15
కస్టడీ త్వరలో
జాక్ ర్యాన్ ఎస్4 ఫైనల్ జూన్ 30
మై ఫాల్ట్ జూన్ 8
డిస్నీ ప్లస్ హాట్ స్టార్
అవతార్: ద వే ఆఫ్ వాటర్ జూన్ 7
సెయింట్ ఎక్స్ జూన్ 7
ఎంఫైర్ ఆఫ్ లైట్ జూన్ 9
ప్లామిన్ హాట్ జూన్ 10
సైతాన్ జూన్ 15
గుడ్ నైట్ జూన్ 16
బిచ్చగాడు 2 జూన్ 17
కేరళ క్రైమ్ ఫైల్స్ జూన్ 23
గ్రేట్ ఎక్స్పెక్టేషన్స్ జూన్ 28
ద నైట్ మేనేజర్ పార్ట్-2 జూన్ 30
ఆహా
అడ్డతీగల
మెన్ టూ జూన్ 9
జీ5
బందా జూన్ 7
సర్వం శక్తి మయం జూన్ 9
ద కేరళ స్టోరీ జూన్ 23
ద బ్రోకెన్ న్యూస్ ఎస్2 త్వరలో
సన్ నెక్ట్స్
ఎంథిరన్ జూన్ 9
2018 జూన్ 7
ఫర్హానా జూన్ 16
రామబాణం త్వరలో
ఏజెంట్ జూన్ 23
జియో సినిమా
ద ఐడల్ జూన్ 5
యూపీ 65 జూన్ 8
బ్లడీ డాడీ జూన్ 9
రెంట్ మూవీస్
డంగూన్స్ అండ్ డ్రాగన్స్: హనర్ అమంగ్ థీవ్స్
ద పొప్స్ ఎక్సొర్సిస్ట్