తిరుమల లడ్డూ వివాదంపై సంయమనం పాటించాలంటూ ప్రకాష్ రాజ్‌కు మంచి విష్ణు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా విష్ణు పోస్ట్‌కు ప్రకాష్ రాజ్ ఘాటు రిప్లై ఇచ్చారు. ‘శివయ్యా.. నా దృష్టికోణం నాకుంది. అలాగే మీకూ ఉంది. గుర్తుంచుకోండి’ అంటూ కౌంటర్ ఇచ్చారు. కాగా, నిన్న తిరుమల లడ్డూ వివాదంపై AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.
సూపర్‌స్టార్ రజినీకాంత్ రాబోయే సినిమా “వెట్టయ్యన్” అక్టోబర్ 10న దసరా సందర్బంగా విడుదల కానుంది. చెన్నైలో జరిగిన ప్రీ-రీలీజ్ ఈవెంట్‌లో రజినీకాంత్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో “వెట్టయ్యన్” విడుదల తేదీపై కొన్ని వార్తలు వెలువడ్డాయి, అవి సూర్య కథానాయకుడిగా నటిస్తున్న “కంగువ” సినిమాతో ఢీకొట్టడం కోసం ఉద్దేశ్యంగా ప్రకటించారని వినిపించాయి. Read Also: బాలిన...
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఫోటో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో ఆయన గ్యాంగ్‌స్టర్ లుక్‌లో గన్ పట్టుకుని ఉన్నాడు. కొంతమంది ఈ చిత్రాన్ని అల్లుఆర్జున్ నటిస్తున్న “పుష్ప: ది రూల్” సినిమా కోసం తీసినట్లుగా భావిస్తున్నారు. అయితే, మరికొంత మంది ఈ చిత్రం డేవిడ్ వార్నర్ యొక్క ఎడ్వర్టయిజింగ్ షూట్ నుంచి ఉండవచ్చని అంటున్నారు. గతంలో డేవిడ్ వార్నర్ CRED యా...
NTR నటించిన “దేవర” సినిమా ప్రస్తుతం ఇండియాలో అన్ని ఫిలిం ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారింది. గత 3-4 నెలలుగా టాలీవుడ్లో పెద్ద సినిమాలు రాకపోవడం, సంక్రాంతి తర్వాత కమర్షియల్ చిత్రం లేకపోవడంతో, “దేవర” అన్ని వర్గాల ప్రేక్షకులలో అత్యంత ఆసక్తి కలిగిస్తుంది. “దేవర” చిత్ర బృందం ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసింది. మొదటి పాట “ఫియర్” మంచి స్పందనను పొందింది...
రామ్ చరణ్ నటించిన “గేమ్ చేంజర్” చిత్రం, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది, ఇది అభిమానులలో చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రాజెక్ట్. కొన్ని నెలల క్రితం, ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని డిసెంబర్ 2024లో విడుదల చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ప్రకటించారు, కానీ స్పష్టమైన తేదీని ప్రకటించలేదు. కానీ, మంగళవారం సంగీత దర్శకుడు ...
రావు రమేశ్ నటించిన “మరుతి నగర్ సుబ్రమణ్యం” సినిమా ఈ నెలలో స్మాల్ స్క్రీన్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమా ఆయన ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం. ఈ చిత్రం సెప్టెంబర్ 20న AHA యాప్‌లో స్ట్రీమ్ అవ్వనుంది. ఈ చిత్రంలో రావు రమేశ్ ఒక మధ్య తరగతి వ్యక్తిగా నటించారు, కుటుంబాన్ని చూసుకోవడం కోసం ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఎన్ని కష్టాలు పడతాడో అనేది కధాంశంగా తెరకెక్కింది. ఈ చిత్రం ఆగస్టులో […]
టాలీవుడ్ పరిశ్రమలో తాజాగా సంచలనం కలిగించిన ఒక ఘటన జరిగింది. కొద్ది రోజుల క్రితం, Raidurgam పోలీసు స్టేషన్‌లో ఒక యువతి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ రోజు సినిమా చాంబర్‌లో జరిగిన మీడియా సమావేశంలో నటి ఝాన్సీ, కొంతమంది సినీ పెద్దలు, చాంబర్ సభ్యులు పాల్గొన్నారు. ఝాన్సీ మాట్లాడుతూ, బాధితురాలికి ఒక ప్రముఖ స్టార్ హీరో మద్దతు అందిస్తున్నారని వెల్లడించారు. ఈ...
టాలీవుడ్ యంగ్ టైగర్ఎన్టీఆర్ తాజా చిత్రం “దేవర” సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఎన్టీఆర్, తన సినిమాకు అత్యధిక ఓపెనింగ్ అందించాలనే కసితో, ఎక్కువమందికి సినిమా చేరువవ్వాలనే ప్యాషన్ తో సినిమాను చాలా భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఎన్టీఆర్ కి 6 సంవత్సరాల తరువాత సొలో రిలీజ్. అంతకుముందు, “అరవింద సమేత వీరరాఘవ” సినిమా సొలోగా విడుదలైనప్పటి నుండి, ఎన్టీఆర్ “RRR” వంటి ...
ETV ప్రభాకర్, బుల్లితెర మెగాస్టార్ గా ప్రసిద్ధి చెందిన తెలుగు టీవీ నటుడు, తన కొడుకు చంద్రహాస్ పై చేసిన వ్యాఖ్యలతో తీవ్రంగా కలత చెందారు. ఇటీవల చంద్రహాస్ హీరోగా తొలి సినిమా “రామనగర్ బన్నీ”తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రభాకర్ మాట్లాడుతూ, నేను కొన్ని వందలమందికి లైఫ్ ఇచ్చాను… డైరెక్టర్, ప్రొడ్యూసర్, టెలివిషన్ షోస్ ద్వార ఎంతోమంది నా వల్ల లాభం పొందారు… కానీ నా కొడుకు విషయం వ...
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పేరొందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక ఆరోపణలు రావడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ పై ఈరోజు ఉదయం జీరో FIR నమోదయ్యింది. చాలా తక్కువ సమయంలో ఈ విషయం మీడియాకు చేరింది. ఈ నేపథ్యంలో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తక్షణమే స్పందించారు. పార్టీ పేరుతో నిబంధనల ప్రకారం, జానీ మాస్టర్‌ను పార్టీ సభ్యత్వం నుంచి సస్పెండ్ చేశారు. అ...
తెలుగు సినిమా ప్రముఖ నటి హేమ ఇటీవల బెంగలూరు పోలీసు శాఖ విడుదల చేసిన చార్జ్ షీట్ గురించి మీడియాతో మాట్లాడారు. బెంగుళూరు పోలీసులు డ్రగ్స్ కేసుపై తాజాగా విడుదల చేసిన చార్జ్ షీట్‌లో హేమ పేరు ఉంది అని ప్రచారంలో వస్తుండటంతో, ఆమె ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చారు. Devara Trailer రేపిన చిచ్చు : మెగా ఫ్యాన్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ హేమ ఈ వ్యవహారాన్ని గమనించి, తన పేరు చార్జ్ షీట్‌లో […]
తెలుగు సినిమా ప్రపంచానికి నందమూరి కుటుంబం పరిచయం చేయబోతున్న కొత్త హీరో నందమూరి మోక్షగ్నా. మోక్షజ్ఞ పై అందరి దృష్టి ఉంది. త్వరలో హనుమాన్ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం కబుతున్నాడు మోక్షజ్ఞ. బాలకృష్ణ కుమార్తె తేజస్విని నిర్మిస్తున్నారు. లెజెండ్ ఎంటర్టైన్మెంట్స్ మరియు SLV బ్యానర్ పర్యవేక్షణలో ఈ చిత్రం రూపొందుతోంది. Devara Trailer రేపిన చిచ్చు : మెగా ఫ్యాన్స్ త...
సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, మెగా అభిమానుల మధ్య ఓ కొత్త వివాదం తలెత్తింది. ఈ వివాదం, ఇటీవల విడుదలైన “దేవర” ట్రైలర్‌పై నడుస్తోంది. మెగా అభిమానులు ఈ ట్రైలర్ వ్యూస్ సంఖ్యను, చిరంజీవి నటించిన “ఆచార్య” ట్రైలర్‌తో పోలుస్తూ, “దేవర” ట్రైలర్‌కు కనీసం ఆసక్తి లేకపోయిందని, ఈ ట్రైలర్ ఆచార్య చిత్రాన్ని ను పోలి ఉందని వ్యాఖ్యలు చేశారు. Read Also: రేవంత్ రెడ్డిత...
NTR ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘దేవర’ సినిమా ట్రైలర్ విడుదల అయింది. ఈ ట్రైలర్ లో సినిమా గురించి చెప్పే చాలా విషయాలు ఉన్నాయి. సినిమా రేంజ్ గురించి స్పష్టమైన అవగాహన ఇస్తుంది. ట్రైలర్ చూస్తే, ‘దేవర’ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే అన్నట్టు ఉంది. ఈ ట్రైలర్ సినిమా ఒక విజువల్ ఎక్స్‌ట్రావగాంజా అని తెలియజేస్తోంది. కోరటాల శివ ముహూర్తం రోజు సినిమా గురించి మాట్లాడినప్పుడు, ఈసారి చాల...
టాలీవుడ్ ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ (NTR) ఆంధ్ర, తెలంగాణ వరద భాదిత ప్రాంతాలకు బాసటగా నిలిచారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు అకాల వర్షాలు , వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ విపత్కర పరిస్థితుల కారణంగా ప్రజలు భాధపడుతున్నారు. ఆహారం మరియు విద్యుత్ కొరత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Read Also: నా వరుకు మహేష్ బాబే గ్రేట్: విజయ్ ప్రొడ్యూసర్ ఈ సంక్షోభ సమయంలో, ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆ...