• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »సినిమా

తక్కువ అంచనా వేయకండి.. నేను సచిన్ టైపు…కొడితే సిక్సరే : దిల్ రాజు

Dil Raju ఇటీవల విడుదలకు సిద్దమవుతున్న “జనక అయితే గనక” సినిమా ప్రెస్ మీట్‌లో ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగారు, ఆయన డిస్ట్రిబ్యూషన్ రంగంలో కాస్త స్లో అయినట్టు కనిపిస్తున్నారని అడగగా, ఈ సందర్భంలో డిల్ రాజు తనదైన శైలిలో స్పందించారు. Read Also: నా వరుకు మహేష్ బాబే గ్రేట్: విజయ్ ప్రొడ్యూసర్ “నేను సచిన్ టెండూల్కర్ లాంటివాడిని,” అంటూ డిల్ రాజు వ్యాఖ్యానించారు. “సచిన్ ఆడేటప్పుడ...

September 2, 2024 / 09:46 PM IST

నా వరుకు మహేష్ బాబే గ్రేట్: విజయ్ ప్రొడ్యూసర్

విజయ్ నటించిన “గోట్” (GOAT) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, ఆ చిత్ర నిర్మాత అర్చన కలపతీ తెలుగు సినిమా పరిశ్రమలో “గోట్” (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో యాంకర్ తెలుగు చిత్ర పరిశ్రమలో మీరు మెచ్చే GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) ఎవరు అనేది ప్రశ్నించగా, అర్చన కలపతీ తన సమాధానంలో పవన్ కల్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. Read Al...

September 2, 2024 / 09:30 PM IST

Vijay GOAT: తెలుగు రాష్టాల్లో 4AMకి బెనిఫిట్ షోలు

నైజాం ఏరియాలో ఉదయాన్నే 4 గంటలకు “ఇళయతలపతి” విజయ్ నటించిన తాజా సినిమా “గోట్” (GOAT) బెనిఫిట్ షోలకు రంగం సిద్ధమైంది. సాధారణంగా విజయ్ మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న తమిళ నాట నటుడు కావడంతో, బెనెఫిట్ షోలు చెన్నై, తమిళనాడు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా వేస్తుంటారు. కానీ, తెలుగు రాష్ట్రాల్లో GOAT సినిమాను Mythri Movie Makers తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నారు. నైజం ప్రాంతంలో భారీ సం...

September 2, 2024 / 08:46 PM IST

HBD Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వల్లే ఇలా ఉన్నా… మెగాబ్రదర్ భావోద్వేగం

పవన్ కళ్యాణ్… మెగాస్టార్ తమ్ముడుగా సినీ ప్రస్థానం మొదలుపెట్టి… ఈరోజు డిప్యూటీ సీఎం వరుకు ప్రతి విషయంలో తన ప్రత్యేకతను  చాటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి.  పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదల నాగబాబు, ‘గబ్బర్ సింగ్’ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా రీరిలీజ్ చేయబడింది. ఈ సందర్భంగా నాగబాబు పవన్ కళ్యాణ్ తన ...

September 2, 2024 / 12:55 PM IST

NTR in Udupi: ఉడుపి శ్రీకృష్ణ మఠంలో ఎన్టీఆర్

టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ కుటుంబసమేతంగా ఉడుపి శ్రీ కృష్ణ మఠంను సందర్శించి శ్రీకృష్ణ పరమాత్ముని ఆశీస్సులు పొందారు. ఉడుపి ఆలయ దర్శనంకు సంబంధించి కొన్ని ఫోటోలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ పర్యటన గురించి ఆయన సోషల్ మీడియా లో చెప్తూ “నా తల్లి సొంతవూరు అయిన కుందపురా కు నన్ను తీసుకెళ్లి, ఉడుపి శ్రీ కృష్ణ దర్శనం చేయించడం ఇప్పుడు నిజమైంది! ఆమె పుట్టిన రోజు సెప్టెంబర్ 2కు ముందు ఇది జరగడం [&hell...

August 31, 2024 / 04:58 PM IST

Saripodha Sanivaram: శనివారం అయినా సంతోషపరుస్తుందా?

హీరో నాని నటించిన తాజా చిత్రం “సరిపోదా శనివారం” ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన పొందుతోంది, రివ్యూలు కూడా ఎక్కువ శతం పాజిటివ్ గానే వచ్చాయి. సినిమాలో కథ, నటన, సంగీతం అన్ని బాగానే ఉన్నా కూడా ఎందుకో థియేటర్ కౌంటర్లలో అంచనాలకు అనుగుణంగా ఆకర్షణ కలిగించడంలో విఫలమవుతోంది. Read Also: Committee Kurrollu ఓటీటీ లోకి వచ్చేస్తున్నారు… ఎప్పుడంటే! హైదరాబాద్ వంటి పెద్ద నగరాల్లో సినిమా బాగానే ...

August 31, 2024 / 09:03 AM IST

Committee Kurrollu ఓటీటీ లోకి వచ్చేస్తున్నారు… ఎప్పుడంటే!

తెలుగు సినిమా లో చిన్న సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. విడుదలకు ముందు అసలు ఎవరు పట్టించుకోనటు ఉంటాయి, రిలీజ్ అయ్యి పెద్ద హిట్టు కొట్టాక అందరు ఆ సినిమా గురించే మాట్లాడుకుంటారు. రీసెంట్ గా కమిటీ కుర్రోళ్ళ సినిమా అలాంటిదే. , ఈ చిత్రం చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకులను మెప్పించడంలో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం, ఓటీటీ వేదికపై విడుదల కావడం ద్వారా మరింతమంది ప్రేక్షకులకు చేరుకో...

August 30, 2024 / 09:25 PM IST

దుమ్ము రేపుతున్న నాగ్ కొత్త లుక్స్

నాగార్జున… చెబితేనే వెర్సటైలిటీ గుర్తొస్తుంది.. ఆయన చేయని ప్రయోగం లేదు, ఆయన్ను అభిమానులు సెల్యు లాయిడ్ సైంటిస్ట్ అని పిలుచుకునేవారు. తమిళ సూపర్ స్టార్ రాజనీకాంత్ సరికొత్త చిత్రం ‘కూలీ’లో కీలక పాత్రలో కింగ్ నాగార్జున నటిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున పాత్రకు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్ ను ఆయన పుట్టినరోజు 29 ఆగస్టు న రోజున విడుదల చేసారు. ‘కూలీ’ చిత్రంలో నాగార్జున పాత్ర పేరు ‘సైమన్’. ఆయ...

August 30, 2024 / 05:32 PM IST

NTR Devara Third Single: డ్యాన్స్ కుమ్మేసాడంట!

టాలీవుడ్‌లో తన ప్రత్యేక డాన్సింగ్ స్కిల్స్ తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన తాజా చిత్రం “దేవర”తో మల్లి పాత ఎన్టీఆర్ ను చూపిస్తాడని టాక్ బాగా వినిపిస్తుంది.. గత కొన్ని సంవత్సరాలలో, డాన్స్ విషయంలో ఎన్.టి.ఆర్., ఒక్క RRR లో నాటు నాటు తప్ప తన స్థాయికి తగ్గ ప్రతిభను చూపించలేకపోయాడు. వాస్తవానికి ఆ స్కోప్ ఉన్న కేరక్టర్స్ పడలేదు. Read Also: HYDRA Demolition: సీఎం సోదరుడికి సైతం హైడ్రా న...

August 29, 2024 / 02:15 PM IST

N Convention కూల్చివేతపై స్పందించిన నాగ చైతన్య

హైదరాబాద్ లోని నాగార్జున N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయబడిన తర్వాత హైడ్రా చర్యలు తీవ్ర సంచలనంగా మారాయి. నాగార్జున ఈ సంఘటన గురించి తన సోషల్ మీడియా ద్వారా పలుమార్లు క్లారిటీ ఇచ్చారు.. “న కన్వెన్షన్ స్థలంలో ఎలాంటి కబ్జాలు లేవు, అది పూర్తిగా పట్టా భూమిలో నిర్మించిన ప్రాపర్టీ” అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇది కోర్ట్ లో ఉన్న అంశం కూడా.. Read Also: HYDRA Demolition: సీఎం సోదరుడికి సైతం...

August 29, 2024 / 01:42 PM IST

Saripodha Sanivaram: సరిపోదా శనివారం పబ్లిక్ టాక్

హీరో నాని నటించిన తాజా చిత్రం సరిపోదా శనివారం ఈరోజు విడుదల. ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్లు, అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ముందస్తు షోలతో ఈ చిత్రం సానుకూల స్పందనను పొందింది. ప్రేక్షకులు ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ కూడా మెచ్చుకోవడమే కాకుండా సాంకేతిక విభాగంపై కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు Read Also: MLC Kavitha Bail: అనవసరంగా నన్ను టచ్ చేసి జగమొండిని చేశారు నాని తో పాటు ఎస్ […]

August 29, 2024 / 12:35 PM IST

తెలుగు మాస్ సినిమాలు అన్ని కాపీనే: SJ Suryah

నాని ‘సరిపోదా సనివారం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నటుడు SJ సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు సినీ ప్రియుల మధ్య సోషల్ మీడియాలో విబేధాలు సృష్టిస్తున్నాయి. SJ సూర్య తెలుగు సినిమాలలోని ప్రతి మాస్ ఫిల్మ్ ‘రజనీకాంత్’ బాషాను పోలి ఉంటాయని కామెంట్స్ చేసారు. చిరంజీవి ఇంద్ర’, బాలకృష్ణ ‘నరసింహ నాయుడు’ వంటి చిత్రాలు కూడా బాషా తరహాలోనే ఉంటాయని పేర్కొన్నారు. ఇక, ప్రభాస్ ‘బాహుబలి’ కూడా ఇల...

August 26, 2024 / 12:33 AM IST

చిన్న సినిమా… బాలీవుడ్ బాక్సాఫీస్ బెండ్ తీసేస్తుంది

శ్రద్ధ కపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్‌ సినిమా ‘స్త్రీ 2’ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. 2018లో వచ్చిన ‘స్త్రీ’ చిత్రానికి ఇది సీక్వెల్, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసి, బ్లాక్‌బస్టర్ స్టేటస్‌ను పొందింది. హిందీ లో సీక్వెల్స్ సాధారణంగా బాగా వసూళ్లు చేస్తాయి అన్న సంగతి తెలిసిందే, కానీ ఈ సినిమా మాత్రం చిన్న బడ్జెట్‌తో, పెద్...

August 25, 2024 / 11:50 PM IST

N Convention Demolition: తగ్గేదేలే … స్పీడ్ పెంచిన నాగ్

టాలీవుడ్ హీరో నాగార్జున, హైదరాబాద్‌ మాదాపూర్ లో నిర్మించిన ‘N కన్వెన్షన్’ సెంటర్’పై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. 24 ఆగస్టు శనివారం హైదరాబాద్‌ అధికారులు కూల్చివేసిన ‘ఎన్ కన్‌వెంచన్ సెంటర్’ పై ఇటీవల కొన్ని మీడియా సంస్థలు సమాచారాన్ని ప్రసారించాయి. అయితే ఈ న్యూస్ ను కొన్ని ఛానెల్స్ వక్రీకరిస్తున్నాయి అనే భావన వాళ్ళో ఏమో… నాగార్జున ఈ విషయంపై ప్రజలకు అభిమానులు తన స...

August 25, 2024 / 11:11 PM IST

Rajamouli- Mahesh Babu సినిమా టైటిల్ ఫిక్స్!

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం హాట్ టాపిక్ ‘గరుడ’ సినిమా. మహేష్ బాబు, రాజమౌళి కలిసి తెరకెక్కించనున్న ఈ భారీ ప్రాజెక్టుకు ఈ టైటిల్ ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన సమాచారం సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు 1000 కోట్ల రూపాయలు పలుకుతుందని, చిత్రీకరణ కోసం మూడు సంవత్సరాలు పట్టేలా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబు అభిమానుల...

August 24, 2024 / 07:55 AM IST