హాలీవుడ్ మార్వెల్ సినిమాల్లో ‘డెడ్ పూల్&వుల్వరైన్’ ఒకటి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీని ఫ్రీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 12 నుంచి ఈ సినిమాను ఉచితంగా చూడవచ్చు.
హాలీవుడ్ మార్వెల్ సినిమాల్లో ‘డెడ్ పూల్ & వోల్వరిన్’ ఒకటి. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ వసూళ్లు సాధించింది. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీని ఫ్రీ స్ట్రీమింగ్‌కు డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 12 నుంచి ఈ సినిమాను ఉచితంగా చూడవచ్చు.
1990 దశకంలో సెట్ చేయబడిన కథ ‘లక్కీ భాస్కర్’. ఈ మూవీలో భాస్కర్(దుల్కర్ సల్మాన్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఓ బ్యాంకులో చిన్నపాటి ఉద్యోగం చేస్తాడు. తన కుటుంబం కోసం ఎంత దూరమైన వెళ్లే ఆయనకి డబ్బు సంపాదించడం అవసరం నుంచి వ్యసనంగా ఎలా మారింది?. దాన్ని వల్ల ఆయన లాభపడ్డాడా? నష్టపోయాడా?అనేది కథ. దుల్కర్ నటన, ట్విస్ట్‌లు మ్యూజిక్, కథా నేపథ్యం మూవీకి ప్లస్.. సెకండాఫ్...
రణబీర్‌కపూర్ రాముడి పాత్రలో, అగ్ర కథానాయిక సాయిపల్లవి సీతగా నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘రామాయణ’. ఈ సినిమాకు నితేష్ తివారి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సీత పాత్ర పోషించడం అదృష్టంగా భావిస్తున్నానని సాయిపల్లవి సంతోషం వ్యక్తం చేసింది. చిన్నప్పటి నుంచి రామాయణం వింటూ పెరిగానని, సీతమ్మ పాత్రలో నటించే ఛాన్స్ రావడం అదృష్టమన్నారు. తన కెరీర్‌లో ఇదొక అపురూపమైన చిత్రంగా ...
టాలీవుడ్ స్టార్ నటుడు ఎన్టీఆర్ నటించిన దేవర సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం, హిందీ సినీ పరిశ్రమలో సౌత్ ఇండియా చిత్రాలకు దీటుగా అద్భుతమైన ప్రదర్శనను నమోదు చేస్తోంది. హిందీ మార్కెట్‌లో సౌత్ సినిమా విడుదలలు కీలకంగా మారుతున్నాయి, ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలకు ఈ మార్కెట్ ఫైనల్ రెవెన్యులో ఎక్కువ భాగాన్ని తెచ్చిపెడుతుంది దేవర నార్త్ ఇండియాలో ఫస్ట్ డేలో 7.5 కోట్ల రూపాయల కలెక్షన్లు...
ఎన్టీఆర్ తాజా చిత్రం “దేవర ” భారీ ఆశలతో విడుదలయ్యింది. ఈ సినిమా ఫస్ట్ డే నుంచే మంచి టాక్ తో బాక్స్ ఆఫీస్ లో సత్తా చాటింది. మొదటి రోజు 173 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. రెండవ రోజు, కలెక్షన్స్ 243 కోట్లకు చేరుకుని, మొత్తం మూడు రోజుల చివరికి 304 కోట్ల వరకూ చేరింది. ఇది ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది. “దేవర” తొలి రోజున కొంత మిశ్రమ […]
సుధీర్ బాబు హీరోగా అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో’. ఇటీవల విడుదల విడుదల ఈ మూవీ టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి.. ‘వేడుకలో’ అంటూ సాంగే వెడ్డింగ్ సాంగ్ లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. కాగా, సినిమాలో ఆర్ణ కథానాయికగా నటిస్తుండగా.. సాయాజ షిండే కీలక పాత్ర పోషించాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ ఓ పాట పాడనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన చేత పాట పాడించడానికి స్కోప్ ఉన్నందున కీరవాణి పవన్‌తోనే పాడించాలని నిర్ణయించారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తె...
ఇన్‌స్టాలో మంచు లక్ష్మి, జగపతిబాబుల మధ్య ఫన్నీ చర్చ జరిగింది. తాజాగా తన మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గురించి జగపతిబాబు ఓ వీడియో షేర్ చేశారు. ఇందులో బెండకాయ జ్యూస్, పెరుగు అన్నం ఇలా తన బ్రేక్ ఫాస్ట్ గురించి తెలిపారు. ఇది చూసిన లక్ష్మి.. బెండకాయ జ్యూస్ ఎందుకు? అని కామెంట్ పెట్టారు. దానికి ఆయన.. ‘లచ్చిమి.. బెండకాయ రసం కొలెస్ట్రాల్‌కి చాలా మంచిది. నాకు, నీకు కొవ్వు ఎక్కువ కాబట్టి మ...
ఐఫా అవార్డ్స్ వేడుకల్లో మలయాళ నటుడు షైన్ టామ్ చాకోకు ఊహించని ప్రశ్న ఎదురైంది. జస్టిస్ హేమ కమిటీపై ఓ రిపోర్ట్ ప్రశ్న అడగగా.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడెందుకు దానికి సంబంధించిన ప్రశ్న అడుగుతున్నారన్నారు. ఇది దానికి సంబంధించిన వేదిక కాదని, ఇలాంటి కార్యక్రమంలో ఈ ప్రశ్న అడగడం కరెక్ట్ కాదని తెలిపారు. ఇక ‘దసరా’ మూవీకి బెస్ట్ విలన్‌గా ఆయన అవార్డు అందుకున్నారు.
NTR, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన దేవర సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో కొరటాల శివ ఈ మూవీ చూసిన ప్రేక్షకుల మదిలో పార్ట్ 2పై కొన్ని సందేహాలు కలిగేలా చేశాడు. అసలు దేవరను ఎవరు చంపారు..? నీటిలో ఉన్న అస్థిపంజరాలు ఎవరివి..? మత్తులో ఉన్న దేవర అంతమందిని ఎలా చంపగలిగాడు..? అనే అనుమానాలను రేకెత్తించాడు. మరి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే పార్...
తమిళ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తోన్న మూవీ ‘అమరన్’. ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే ఈ మూవీలో ఆయన భార్య ఇందు రేబాక పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ముకుంద్ భార్య ఇందును తాను కలిశానని పల్లవి తాజాగా తెలిపింది. ఆమెతో ఎన్నో విషయాల గురించి మాట్లాడానని, పాత్రకు సంబంధించిన ఎమోషన్స్ గురించి అవగాహన పొందానని పేర్కొంది.
తమిళ హీరో రజినీకాంత్ ప్రధాన పాత్రలో టీజే జ్ఞానవేల్ తెరకెక్కిస్తున్న మూవీ ‘వేట్టయాన్’. తాజాగా ఈ సినిమాపై రజినీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీపై ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను అందుకుంటామని అన్నారు. ‘మా సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. వాటిని ఈ మూవీ అందుకుంటుందని నేను ఆశిస్తున్నా. గతంలో నేను నటించిన దర్బార్ కూడా పోలీస్ యాక్షన్ డ్రామానే. కాకపోతే ఈ...
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం, నయన్ సారిక జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘క’. తాజాగా ఈ మూవీ రిలీజ్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఈ చిత్రాన్ని అక్టోబర్ చివరి వారంలో రిలీజ్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సుజిత్, సందీప్‌లు దర్శకత్వం వహించారు.