1990 దశకంలో సెట్ చేయబడిన కథ ‘లక్కీ భాస్కర్’. ఈ మూవీలో భాస్కర్(దుల్కర్ సల్మాన్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఓ బ్యాంకులో చిన్నపాటి ఉద్యోగం చేస్తాడు. తన కుటుంబం కోసం ఎంత దూరమైన వెళ్లే ఆయనకి డబ్బు సంపాదించడం అవసరం నుంచి వ్యసనంగా ఎలా మారింది?. దాన్ని వల్ల ఆయన లాభపడ్డాడా? నష్టపోయాడా?అనేది కథ. దుల్కర్ నటన, ట్విస్ట్లు మ్యూజిక్, కథా నేపథ్యం మూవీకి ప్లస్.. సెకండాఫ్లో కొన్ని సీన్స్ మైనస్. రేటింగ్: 3.25/5.