ఏపీ ఫలితాల తరువాత అల్లు అర్జున్ను ఏ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారో చూస్తూనే ఉన్నాయి. దానిపై హైపర్ ఆది స్పందించారు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ ఒక్కటే అని చెప్పారు.
కోలివుడు స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ అక్టోబర్ 10న దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్స్ ప్రారంభించారు. అంతే కాకుండా ఈరోజు సూర్య బర్త్‌డే సందర్భంగా 'కంగువ' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'ఫైర్ సాంగ్' విడుదల చేశారు.
సూర్య.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. గత రెండు దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో తన సినిమాలతో ఎందరో అభిమానులను సంపాదించుకున్న హీరో. దసరా కానుకగా అక్టోబర్ 10న కండువా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. సూర్య కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది. సూర్య ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్. ఇది కూడా చూడండి: RRR రికార్డు బద్దలు కొట్టిన కల్కి.. టాప్ 10 మూవీస్ ఇవే రీసెంట్ గా ఈ ...
రి రిలీజ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు… స్టార్ హీరోల అభిమానులకు కొత్త కాదు. ఇప్పటి వరకూ పదుల సంఖ్యలో పాత సినిమాలను హీరోల బర్త్‌డే లకు, ప్రత్యేక రోజుల్లో అభిమానులు, కొన్ని సినిమాలు ప్రొడ్యూసర్లే మళ్ళీ థియేటర్లలో రిలీజ్ చేశారు. వాటికి వచ్చిన స్పందన చూసి ఒకరకంగా ఇండస్ట్రీ వల్లే షాక్ అయ్యారు. పోకిరి, ఒక్కడు, బిజినెస్ మేన్, బృందావన్ కాలనీ, సింహాద్రి, ఖుషి, తొలి ప్రేమ, వెంకీ, ఓయ్, సూర్య సన్నాఫ్ ...
మెగాస్టార్ చిరంజీవి తన శైలికి భిన్నంగా ఒక డిఫరెంట్ సబ్జెక్టును ఎంచుకున్నారు. విశ్వంభర తరువాత చిరు చేయబోయే సబ్జెక్టు ఇదే అని అంటున్నారు. మెగాస్టార్ పాలిటిక్స్ నుంచి సినిమాలకి రీఎంట్రీ ఇచ్చాక వరుస హిట్లు తరువాత గాడ్ ఫాదర్, భోళాశంకర్ తో ఫ్యాన్స్ నిరాశ చెందిన మాట వాస్తవం. ఇది కూడా చూడండి: RRR రికార్డు బద్దలు కొట్టిన కల్కి.. టాప్ 10 మూవీస్ ఇవే అయితే ఇప్పుడు గాడ్ ఫాదర్ తీసిన మోహన్ రాజాతో మరో […]
కల్కి సినిమాతో ప్రభాస్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. సినిమా రిలీజ్ అయ్యి 25 రోజులు దాటినా ఏ మాత్రం జోరు తగ్గలేదు. నార్త్ ఇండియాలో కల్కి మరో ఘనత సాధించింది. 25 రోజులకు మొత్తం నార్త్ ఇండియాలో 277 కోట్లు వసూలు చేసి రాజమౌళి RRR కలెక్షన్ ను దాటింది. ఇది కూడా చూడండి: Cloves : లవంగాలతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయిలా! ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల క్లబ్ లో చేరి మరో రికార్డు సృష్టించింది కల్కి. […]
మల్ హాసన్ నటించిన భారతీయుడు 2 ఇటీవల భారీ హైప్ మధ్య విడుదలైంది. కానీ సినిమా తొలిరోజే డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం నెగిటివ్ టాక్‌ను అందుకుంది. అయితే ఇండియన్ 2 అతి తక్కువ సమయంలోనే ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌలిపై ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే మోడర్న్ మాస్టర్స్ ఎస్.ఎస్ రాజమౌళి పేరుతో ఈ డాక్యుమెంటరీ వస్తోంది. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
కల్కి 2898 ఏడీ విజయంతో ఊపు మీదున్న డార్లింగ్ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. భారతీయ స్టార్లలో షారూఖ్‌ని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
మామూలుగా కమర్షియల్ హంగులతో సినిమా తీస్తుంటేనే ఏదొక వివాదం వచ్చి మీద పడుతుంది. అలాంటిది పురాణాలు, మన ఇతిహాసాలు మీద సినిమా అంటే అవి తప్పవు కదా. కల్కి సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితి ఒకటి ఎదురైంది. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ తో పాటు సినిమా యూనిట్ ని కూడా వదలకుండా అందరికి లీగల్ నోటీసులు పంపించారు ఒక స్వామీజీ. ఇది కూడా చూడండి: ఇండిపెండెన్స్ డే.. టాలీవుడ్ Housefull. మొత్తం సినిమాల లిస్ట్ ఉత్తర్ ప్రదేశ్ [...
రీరిలీజ్ లు మనకి కొత్త కాదు. పోకిరి దగ్గర మొదలుకొని, మొన్న వచ్చిన భారతీయుడు ఫస్ట్ పార్ట్ వరుకు ఒక్కో సినిమాని ఒక్క రకంగా ఆదరించారు మన తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు తాజాగా మహేష్ బాబు కెరీర్ లో క్లాసిక్ గా నిలిచినా మురారి వంతు వచ్చింది. మహేష్ బాబు ని మొదటి సినిమా నుంచే ఫామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసింది రాజకుమారుడు. తరువాత మురారి సూపర్ హిట్ అవ్వడంతో పాటు మహేష్ కి ఫామిలీ […]
బుట్టబొమ్మ పూజా హెగ్డేకు తెలుగులో ఒక్క ఆఫర్ కూడా రావడం లేదు. కానీ ఎట్టకేలకు తెలుగులో అమ్మడికి ఒక ఆఫర్ వచ్చినట్టుగా చెబుతున్నారు. మరి ఈ సినిమాతో పూజాకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయా?
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతోంది. మిగతా స్టార్ హీరోలు వెయ్యి కోట్లు కొల్లగొట్టేందుకు దూసుకుపోతుంటే.. అక్షయ్ మాత్రం వెయ్యి కోట్ల నష్టం మిగిల్చాడు అనేది షాకింగ్‌గా మారింది.
దేవర సినిమాకు మళ్లీ అనిరుధ్ దెబ్బేశాడా? అంటే, అవుననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఓసారి ఇలాగే చేసిన అనిరుధ్.. ఇప్పుడు మరోసారి అలా చేస్తున్నాడనే వార్తలు వస్తుండడంతో.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు.
'కల్కి 2898 ఏడి' సినిమాతో సూపర్ హిట్ కొట్టిన లోక నాయకుడు కమల్ హాసన్.. భారతీయుడు 2తో మరో హిట్ అందుకోవాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా రిజల్ట్ తేడా కొట్టేసింది. దీంతో భారతీయుడు 2కి భారీ నష్టాలు వచ్చేలా ఉన్నాయి.