మొన్న జరిగిన ఎన్నికల్లో హ్యాట్ట్రిక్ విక్టరీ సాధించి మంచి ఊపు మీద వున్నా నందమూరి బాలకృష్ణ ప్రజాసేవతో పాటు సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ బాబీ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తున్నారు.. ఈ షూటింగ్ కి సంబందించిన ఒక కీలక షెడ్యూల్ రాజస్థాన్ లో జరగబోతుంది. ఇది చాలా పెద్ద షెడ్యూల్ అని తెలుస్తుంది. దాదాపు 40 రోజులు పాటు బాల కృష్ణ, యూనిట్ సభ్యులు అక్కడే ఉండాలని [...
మన తెలుగు డైరెక్టర్లు స్టార్ హీరోలపై ప్రశంసలు కురిపించడం కొత్త కాదు. కానీ క్రియేటివ్ జీనియస్ కృష్ణవంశీ ఒక అడుగు ముందు వేసి ఒక హీరో ని ట్విట్టర్ (X) వేదికగా ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. బాలీవుడ్ వదిలేయండి, ఏకంగా ఆ హీరో హోలీవుడ్నే ఏలేస్తాడు అంటున్నాడు. నాకు అది చూడాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు. దీనికి ఆ హీరో ఫాన్స్ ఖుషీ అవుతున్నారు వివరాల్లోకి వెళితే.. డైరెక్టర్ కృష్ణవంశీ గతంలో తీసిన మురారి ...
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం తాను ఆస్వస్థతకు గురయింది. ఈ విషయాన్ని స్వయంగా జాన్వీ తండ్రి బోనీ కపూర్ వెల్లడించారు. ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలిపారు.
గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం పుష్ప సినీమా గురించే మాట్లాడుతుంది. అల్లు అర్జున్ – సుకుమార్ కి పడట్లేదు అని, సినిమా షూటింగ్ అర్ధంతరంగా ఆగిపోయి హీరో, డైరెక్టర్లు ఇద్దరూ వారి ఫ్యామిలీలో ఫారిన్ వెళ్లిపోయారని ఒకటే చర్చ. వాళ్ళు ఫారిన్ వెళ్లిన మాట వాస్తవమే కాని, నిజానికి ఇది ముందుగానే ప్లాన్ చేసుకున్న బ్రేక్ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఎడిటింగ్ పనులు జరుగుతున్న వేళ ఇలా డైరెక్టర్, హీరో...
టాలీవుడ్ నటుడు, అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తన చిత్రం పుష్ప 2: ది రూల్‌లో బిజీగా ఉన్నారు. షూటింగ్ నుండి అల్లు అర్జున్ పుష్ప గడ్డం రూపాన్ని మెయింటైన్ చేస్తున్నాడు, కానీ సడెన్‌గా అతను దానిని తొలగించి అందరికి షాక్ ఇచ్చాడు. అల్లు అర్జున్ ఎయిర్‌పోర్ట్‌లో, ఫ్లైట్‌లో మామూలుగా కనిపించాడు. ఈ కొత్త లుక్ వివాదం, పుకార్లకు దారితీసింది.
రకరకాల పాత్రల్లో నటిస్తూ అందరినీ అలరించే జగపతిబాబు రీసెంట్‌గా ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టారు. తనకు సిగ్గూశరం లేదంటూ ఆ పోస్ట్‌పైన రాసుకొచ్చారు. ఇంతకీ ఆయన ఎందుకలా అన్నారో తెలుసుకుందాం పదండి మరి.
రెబెల్ స్టార్ ప్రభాస్ అంటేనే భారీ చిత్రాలకు పెట్టింది పేరు… బాహుబలితో మొదలుకొని ఆయన స్థాయి శిఖరాలకు చేరింది. సినిమా కి పెట్టే ఖర్చు మాత్రమే కాకుండా వసూళ్ల విషయంలో కూడా ప్రభాస్ తన మార్క్ చూపిస్తూనే వస్తున్నాడు. ఇక తాజాగా ఆన్లైన్ టిక్కెట్ సేల్స్ ప్రస్తావన రాగా… ప్రభాస్ మరొక్కసారి వార్తల్లో నిలిచాడు. రీసెంట్ బ్లాక్బస్టర్ కల్కి, బుక్ మై షో టిక్కెట్ సేల్స్ లో కోటి మార్కును చేరి కొత్త రిక...
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం వివాదంలో పడిపోయింది. పూరి జగన్నాథ్‌కు బీఆర్ఎస్ కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాదు.. అవసరమైతే సినిమాను అడ్టుకుంటామని అంటున్నారు.
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. అయితే గత కొద్దికాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు ఈ హీరో. తాజాగా మరో కొత్త సినిమా మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు శర్వా.
ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో 'సలార్ 2' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. అందులో కల్కి దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఉన్నాడు. మరి సలార్ 2 పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడు?
స్టార్ డైరెక్టర్ శంకర్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. కానీ భారతీయుడు 2 సినిమాతో డిసప్పాయింట్ చేశాడు శంకర్. దీంతో ఇప్పుడు భారతీయుడు 2 రన్ టైం కూడా తగ్గించాల్సి వచ్చింది. ఇంతకీ ఎంత తగ్గించారు.
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి ఏమైంది? అనేది కాస్త షాకింగ్‌గా మారింది. ఈ యంగ్ హీరో చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తనకు తీవ్ర గాయాలు అయ్యాయంటూ.. ఎక్స్‌లో పోస్ట్ చేశాడు పోలిశెట్టి.
సోషల్ మీడియాలో దేవర ఫ్యాన్స్ రోజు రోజు చేసే రచ్చ మామూలుగా ఉండదు. ప్రస్తుతం సెకండ్ సాంగ్ గురించి ట్రెండ్ చేస్తున్నారు. మరి థర్డ్ సాంగ్ ఎప్పుడు, దేవర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ ఎప్పుడు? అంటే, అప్పుడేనని అంటున్నారు.
ప్రస్తుతం 'పుష్ప 2' సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అల్లు అర్జున్, సుకుమార్ మధ్య చెడిందని.. ఇద్దరు అలిగి విదేశాలకు వెళ్లిపోయారని అంటున్నారు. అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2024 వేడుకలో అవార్డులను సొంతం చేసుకునేందుకు తెలుగు చిత్రాలు రెడీ అవుతున్నాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్-2024లో పోటీపడుతున్న చిత్రాల జాబితా విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు సంబంధించి ఏయే చిత్రాలు పోటీపడుతున్నాయో నామినేషన్స్ ప్రకటించారు. మరి ఈ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలేవో తెలుసుకుందాం.