పవన్ కళ్యాణ్ హీరోగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘OG’. తాజాగా ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ నటించనున్నట్లు వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో వచ్చే ఫ్లాష్ బ్యాక్‌లో ఓ పాత్ర ఉంటుందట. దాని కోసం ప్రభాస్‌ను సంప్రదించి కథ వినిపించగా.. అందుకు ఆయన ఓకే చెప్పారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇక DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై DVV దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు.