ఎట్టకేలకు అక్టోబర్ 2022 వచ్చేసింది. ఈ క్రమంలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు మరికొన్ని సినిమాలు వచ్చేస్తున్నాయి. అక్టోబర్ మొదటి వారం దేశవ్యాప్తంగా రిలీజ్ కానున్న థియేటర్, OTT సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతి ముత్యం(తెలుగు) – అక్టోబర్ 5 (థియేటర్)
కార్తికేయ 2 (తెలుగు)- అక్టోబర్ 5 ( జీ5లో స్ట్రీమింగ్)
రంగా రంగా వైభవంగా(తెలుగు) – అక్టోబర్ 6 (నెట్ఫ్లిక్స్)
బింబిసార(తెలుగు) – అక్టోబర్ 7 ( జీ5లో స్ట్రీమింగ్) అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
ఉనికి , దర్జా (తెలుగు) – అక్టోబర్ 5 – ఆహా
ఈషో (మలయాళం, తెలుగు) – అక్టోబర్ 5 – సోనీ లివ్
రక్షా బంధన్(హిందీ) – అక్టోబర్ 5 ( జీ5లో స్ట్రీమింగ్)
మజా మా (హిందీ) – అక్టోబర్ 6 (అమెజాన్ ప్రైమ్)
ఎక్స్ పోజ్ డ్ (వెబ్ సిరీస్) – అక్టోబర్ 6 – డిస్నీ ప్లస్ హాట్ స్టార్
గాలి పటా 2 (కన్నడ) – అక్టోబర్ 5 ( జీ5లో స్ట్రీమింగ్)
ప్రే (ఇంగ్లీష్) – అక్టోబర్ 7 – హులూ
ఆఫ్టర్ షాక్(డాక్యుమెంటరీ) – అక్టోబర్ 6 (నెట్ఫ్లిక్స్)