meter movie release ఏప్రిల్ 7న, పవర్ పుల్ పోలీస్ అధికారిగా కిరణ్ అబ్బవరం
meter movie release:కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘మీటర్’ (meter) రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 7వ తేదీన (april 7th) సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. క్లాప్- మైత్రీ (mythri) సంస్థలు కలిసి సినిమాను నిర్మించగా.. రమేశ్ (ramesh) డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో కిరణ్ (kiran) పవర్ ఫుల్ పోలీస్ అధికారి (police officer) రోల్ పోషించాడు.
meter movie release:కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘మీటర్’ (meter) రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. ఏప్రిల్ 7వ తేదీన (april 7th) సినిమాను విడుదల చేస్తామని ప్రకటించారు. క్లాప్- మైత్రీ (mythri) సంస్థలు కలిసి సినిమాను నిర్మించగా.. రమేశ్ (ramesh) డైరెక్ట్ చేశాడు. కిరణ్ అబ్బవరం (kiran abbavaram) లుక్కు సంబంధించిన పోస్టర్‌ను (poster) విడుదల చేశారు. ఈ మూవీలో కిరణ్ (kiran) పవర్ ఫుల్ పోలీస్ అధికారి (police officer) రోల్ పోషించాడు.
మూవీ యాక్షన్ డ్రామా (action drama) .. అలాగే రొమాంటిక్ టచ్ (romantic touch) ఉంటుందని తెలుస్తోంది. మూవీలో అతుల్య రవిని (atulya ravi) తెలుగు తెరకు పరిచయం (introduce) చేశారు. ఈమె 2017లో కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఇప్పుడు టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చారు. మీటర్ (meter) మూవీకి సాయి కార్తీక్ (sai karthik) బాణీలు కట్టాడు.
చదవండి:RRR : అరుదైన రికార్డు.. ‘ఆస్కార్’ వేదికపై నాటు నాటు లైవ్!
‘వినరో భాగ్యము విష్ణు కథ’ మూవీతో కిరణ్ అబ్బవరం (kiran abbavaram) మంచి పేరు తెచ్చుకున్నారు. నటుడిగా తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. 2019లో రాజా వారు రాణి గారు (raja vaaru rani gaaru) అనే సినిమాతో తెరంగ్రేటం చేశారు. ఆ సినిమా సైమా బెస్ట్ మేల్ అవార్డుకు నామినేట్ అయ్యింది. తర్వాత 2021లో ఎస్ఆర్ కల్యాణ మండపం (sr kalyana mandapam), సెబాస్టియన్ పీసీ 524 (sebastian pc 524) మూవీస్ చేశారు. 2022లో సమ్మతమే (sammathame), నేను మీకు బాగా కావాల్సినవాడిని (nenu meeku baaga kaavalsinavaadini), వినరో భాగ్యము విష్ణు కథ (vinaro bhagyam vishnu katha) చేశారు. ఇప్పుడు మీటర్ (meter).. తర్వాత రూల్స్ రంజన్ (rules ranjan) అనే సినిమాను లైన్లో పెట్టారు.