మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘వృషభ’. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 18న దీన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. ఇక దర్శకుడు నంద కిషోర్ తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబర్ 16న పాన్ ఇండియా భాషల్లో విడుదలవుతుంది.