TG: సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సినీ కార్మిక సంఘాలతో భేటీ కానున్నారు. FDC ఛైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరగనున్న ఈ భేటీలో సీఎం రేవంత్‌కు ఫెడరేషన్ సభ్యులు తమ సమస్యలను వివరించనున్నారు. కాగా కార్మికుల వేతనాలను పెంచడంతో పాటు పలు సమస్యలను పరిష్కరించాలని సినీ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.