ఎపిగామియా డైరీ ప్రొడక్ట్స్, అటెన్ బర్గ్ టెక్నాలజీ, బెల్లా ట్రిక్స్ ఏరోస్పేస్, బ్లూ స్మార్ట్, ఫ్రంట్రో వంటి కంపెనీలలో దీపికా పదుకొనే ఇన్వెస్ట్ చేశారు. ‘టికెట్9’లో నయనతార భారీగా పెట్టుబడులు పెట్టారు. ఎక్స్ ప్లర్గర్(అన్వేషకుడు)యాప్లో సోనూసూద్.. ‘క్యూరెలో’ మెడికల్ ల్యాబ్స్లలో నటి సమంత.. న్యూట్రిషియన్ ఫుడ్ యాప్ ‘ఫిట్ డే’లో మహేశ్ బాబు, ‘మామా ఎర్త్’ వంటి కంపెనీలో అనుష్క పెట్టుబడులు పెట్టారు.