మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘భర్తమహాశయులకు విజ్ఞప్తి’. డైరెక్టర్ కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంకాంత్రి కానుకగా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ రన్ టైం లాక్ అయినట్లు తెలుస్తోంది. 2 గంటల 10 నిమిషాల రన్ టైమ్తో వస్తున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రంలో డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ నటిస్తుండగా.. భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.