సల్మాన్ ఖాన్ హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సికిందర్’. రష్మిక హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో వెంకీ కీలకపాత్రలో కనిపించారు. కానీ డిజాస్టర్‌గా నిలిచింది. దీనిపై స్పందించిన రష్మిక.. ‘మురగదాస్ సార్ చెప్పిన స్క్రిప్ట్‌తో ఫైనల్‌గా షూట్ అయిన సినిమా చాలా తేడా వచ్చింది. నేను విన్న స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంది’ అని తెలిపింది.