అల్లరి నరేష్, సుబ్బు మంగదేవి కాంబినేషన్లో వస్తున్న బచ్చల మల్లి డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే.. సీడెడ్ ఏరియాలో జేపీఆర్, ఉత్తరాంధ్రాలో SVC ఫిల్మ్స్, గుంటూరు రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, నైజాంలో గ్లోబల్ సినిమాస్, కర్ణాటకలో బెంగళూరు కుమార్ ఫిల్మ్స్, చెన్నై మూవీస్, ఓవర్సీస్లో ప్రత్యాంగిరా సినిమాస్ ద్వారా విడుదల కానుంది.