తన సినిమాలు హిట్ అవ్వడానికి కారణం తన అభిమానులని స్టార్ హీరోయిన్ నయనతార పేర్కొంది. తనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారని పేర్కొంది. ఇండస్ట్రీలో ఉన్న సూపర్ స్టార్ల అభిమానులందరూ తనని ఇష్టపడతారని తెలిపింది. అందుకే తన చిత్రాలను ఆదరిస్తారని చెప్పుకొచ్చింది.
Tags :