తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య ప్రియా మోహన్ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. ‘మా ఇల్లు మరింత సందడిగా మారబోతోంది, మీ అందరి ఆశీస్సులు కావాలి’ అని కోరారు. ప్రస్తుతం అట్లీ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.