టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాఘవేంద్రరావు ఆస్తక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా రాఘవేంద్రరావు, శ్రీలీల ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 ఏళ్ల క్రితం హీరోయిన్ శ్రీలీల అమ్మగారిని చూసుంటే తన సినిమాలో హీరోయిన్గా పెట్టుకునే వాడినని అన్నాడు. ఆమె కొంచెం వైజయంతి మాల లాగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి.