నటుడు జగపతి బాబు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఓ టాక్ షోలో రష్మిక మందన్న సందడి చేసింది. ఈ సందర్భంగా తన క్రష్ గురించి రష్మికను జగపతి బాబు అడగ్గా.. ‘ఫిల్ ఇన్ ద బ్లాంక్.. మీరే పూర్తి చేసుకోవాలి’ అని ఆమె చెప్పింది. దీంతో అక్కడి వారు విజయ్ అని కేకలు వేయగా.. రష్మిక వెంటనే ‘మీలో ఎవరైనా విజయ్ అనే పేరున్న వాళ్లు ఉన్నారా?’ అని అడిగింది.