బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ OTTలోకి వచ్చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇక యువ నటీనటులు అహాన్ పాండే, అనీత్ పడ్డా జంటగా నటించిన ఈ మూవీకి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. జూలై 18న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.580 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.