తమిళ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ ఈ నెల 31న విడుదలవుతుంది. తాజాగా ఈ మూవీ తెలుగు ప్రమోషన్స్‌కి డేట్ ఫిక్స్ అయింది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు HYDలోని ITC కోహినూర్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ సినిమాను రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కించారు.