పుణె వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. 198/5 ఓవర్ నైట్ స్కోరుతో న్యూజిలాండ్ మ్యాచ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం క్రీజులో టామ్ బ్లండేల్ (33*), గ్లెన్ ఫిలిప్స్ (19*) ఉన్నారు. న్యూజిలాండ్ స్కోర్ 214/5 వద్ద ఉండగా.. భారత్‌పై 315 పరుగుల ఆధిక్యంలో ఉంది.