SDPT: గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నాయకురాలు ఊడేం సారిక శ్రీనివాస్ రెడ్డి అన్నారు. డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేస్తామని చెప్పారు. అర్హులైన వారికి ఇద్దరమ్మ పథకంలో రూ. ఐదు లక్షల ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుందని ఆమె పేర్కొన్నారు.