W.G: ఉమ్మడి జిల్లాలో పలువురు న్యాయమూర్తులను ఇతర స్థానాలకు బదిలీ చేస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి అనూరాధను కొవ్వూరు 9వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తిగా గుడివాడ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి బి.లక్ష్మీ నారాయణను భీమవరం 3వ అదనపు డిస్ట్రిక్ & సెషన్స్ జడ్జిగా నియమించారు.