భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ ముందు NZ 359 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కాగా, సొంతగడ్డపై టెస్టుల్లో ఇప్పటి వరకు 300కి పైగా లక్ష్యాన్ని కేవలం ఒక్కసారి మాత్రమే టీమిండియా ఛేదించింది. చెన్నైలో 2008లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 387 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ప్రస్తుతం NZతో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా భారత్ అలాంటి ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.