1. నోటిపూతపై తేనెను రాస్తే తక్షణ ఉపశమనం లభిస్తుంది. 2. పసుపు నీటిని పుక్కిలించటం వల్ల ఫలితం ఉంటుంది. 3. గోరువెచ్చని నీటిలో ఉప్పు, లవంగాలను కలిపి ఆ నీటిని పుక్కిలించాలి. 4. నోటిపూతపై కొబ్బరినూనె రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది 5. ఐస్ ముక్కను తీసుకుని నోటిపూతపై రుద్దితే నొప్పి తగ్గుతుంది.