ప్రకాశం: యర్రగొండపాలెం మండలం సాయిబాబా నగర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యం స్థావరంపై శనివారం వేకువజామున మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట్ త్రీవినాగ్ మెరుపు దాడి చేశారు. లారీలో 600 బస్తాల రేషన్ బియ్యం లోడ్ చేస్తుండగా వలపన్ని పట్టుకున్నారు. దీంతో నిందితులు లారీని,రేషన్ బియ్యాన్ని వదిలేసి పారిపోయారు.