• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »అంతర్జాతీయం

Oil Tanker Blast : చూస్తుండగానే పేలిన ఆయిల్ ట్యాంకర్.. 40 మంది మృతి

ఆఫ్రికా దేశమైన లైబీరియాలో గ్యాస్ ట్యాంకర్ పేలుడులో కనీసం 40 మంది విషాదకరంగా మరణించారు. నగరంలోని లోయర్ బాంగ్ కౌంటీలోని టోటోటా వద్ద ఆయిల్ ట్యాంకర్ పడిపోవడంతో ఈ ఘటన జరిగింది.

December 28, 2023 / 05:14 PM IST

Vladimir putin: నా స్నేహితుడు మోడీ మళ్లీ విజయం సాధించాలి

ప్రధాని మోడీని కలుసుకోవడం తనకు ఎంతో ఇష్టమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఈ లోక్ సభ ఎన్నికల్లో తన స్నేహితుడు మోడీ విజయం సాధించాలని కోరారు. భారత విదేశాంగమంత్రి ఎస్ జై శంకర్‌తో జరిగిన సమావేశంలో పుతిన్ పాల్గొన్నారు.

December 28, 2023 / 12:14 PM IST

Robot: రోబో దాడిలో ఇంజనీర్‌కు గాయాలు

మనుషులకు సాయపడుతాయని రోబోలను తయారు చేస్తే అవి తిరగపడుతున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌లోని టెస్లా గీగా ఫ్యాక్టరీలో ఓ రోబో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను గాయపరిచింది.

December 28, 2023 / 10:44 AM IST

Congo: కాంగోలో వరదల బీభత్సం.. 22 మంది మృతి

కసాయి సెంట్రల్ ప్రావిన్స్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందినవాళ్లు కూడా మృతి చెందారు.

December 27, 2023 / 10:37 AM IST

Saveera Parkash: పాక్ ఎన్నికల బరిలో హిందూ మహిళ

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌‌లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ పోటీ చేయనున్నారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున అభ్యర్థిగా పీకే-25 స్థానానికి సవీరా ప్రకాశ్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేశారు.

December 26, 2023 / 02:14 PM IST

Bethlehem : క్రిస్మస్ వేడుకలకు దూరంగా యేసు పుట్టిన ప్రాంతం

జీసస్ జన్మించిన వెస్ట్ బ్యాంక్ నగర వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. అంతటా నిశ్శబ్దం. జీసస్ నగరమైన బెత్లెహెమ్‌లో ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఎటువంటి వేడుకలు లేవు. బెత్లెహెమ్ నగరం ప్రతి సంవత్సరం క్రిస్మస్ సమయంలో ఉత్కంఠగా ఉండేది.

December 25, 2023 / 04:27 PM IST

Coronavirus: దేశంలో కొత్తగా కోవిడ్ కేసులు..భయపెడుతున్న వేరియంట్ జేఎన్.1

ప్రస్తుతం కోవిడ్ వేరియంట్ జేఎన్.1 ప్రజలను వణికిస్తోంది. రోజురోజుకి దేశంలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ వేరియంట్ జేఎన్.1 తొందరగా వ్యాపించడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

December 25, 2023 / 04:05 PM IST

Christmas Party: విషాదంగా మారిన క్రిస్మస్ పార్టీ … 700 మందికి అస్వస్థత

క్రిస్మస్ దగ్గర పడింది. ప్రపంచ వ్యాప్తంగా వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ విందు కలకలం రేపింది.

December 25, 2023 / 03:40 PM IST

Beijing: రికార్డు స్థాయిలో హిమపాతం!

ఇటీవల కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో హిమపాతం, చలి బీజింగ్‌ను వణికిస్తోంది. 0 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత నమోదుకావడం మొదలైంది.

December 25, 2023 / 04:01 PM IST

Paytm: 1000 మందికి పైగా.. మరోసారి ఉద్యోగాల కోత!

ప్రముఖ ఫిన్‌టెక్‌ కంపెనీ పేటీఎం ఉద్యోగుల కోతకు తెరతీసింది. పేటీఎం మాతృసంస్థ అయిన ‘వన్‌ 97 కమ్మూనికేషన్‌లో వందలాది మంది ఉద్యోగులను తొలగించింది.

December 25, 2023 / 01:50 PM IST

Fire Accident: ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది దుర్మరణం

ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న ప్రమాదంలో 13 మంది కార్మికులు దుర్మరణం చెందారు. 38 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.

December 24, 2023 / 08:27 PM IST

Diaper:లో 17 బుల్లెట్లు..అసలేంటి?

న్యూయార్క్‌లోని లాగ్వార్డియా విమానాశ్రయంలో ఆందోళనకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఓ చిన్నారి డైపర్‌లో 17 బుల్లెట్లు లభ్యమయ్యాయి. అకస్మాత్తుగా సెక్యూరిటీ గేటు వద్ద ఉన్న ఎక్స్-రే మిషన్‌లో అలారం మోగడం ప్రారంభించింది. దీని తరువాత, తనిఖీ సమయంలో, ఒక ప్రయాణికుడు పిల్లల డైపర్‌లో దాచిపెట్టిన 17 తుపాకీ బుల్లెట్లను తీసుకువెళుతున్నట్లు గుర్తించగా..అతడిని అరెస్టు చేశారు.

December 22, 2023 / 09:17 AM IST

Prague: యూనివర్సిటీలో కాల్పులు..14 మంది మృతి

చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రాగ్‌లోని విశ్వవిద్యాలయంలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో 14 మంది మరణించారు. దీంతోపాటు డజన్ల కొద్దీ గాయపడినట్లు అధికారులు తెలిపారు.

December 22, 2023 / 07:24 AM IST

Israel-Hamas: గాజాలో బయటపడ్డ హమాస్ అతిపెద్ద కమాండ్ సెంటర్

హమాస్ భీకర దాడులు గాజాలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఎంతోమంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజాగా గాజా సిటీలో హమాస్ అతిపెద్ద కమాండ్ సెంటర్ బయటపడింది. కానీ దీనిని ఎక్కడ గుర్తించారన్న విషయాన్ని మాత్రం ఇజ్రాయెల్ తెలపలేదు.

December 21, 2023 / 12:26 PM IST

Twitter x: సేవలకు అంతరాయం!

ఇప్పుడు X గతంలో Twitter సేవలు ఈరోజు(డిసెంబర్ 21న) మొరాయించాయి. దీంతో యూజర్ల టైమ్‌లైన్‌లో ట్వీట్లు కనిపించడం లేదు. ఖాళీగా చూపిస్తుంది. దీంతో అనేక మంది ఫిర్యాదులు చేస్తున్నారు.

December 21, 2023 / 12:05 PM IST