దేశవ్యాప్తంగా కొవిడ్ కొత్త వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్తగా కేసులు నమోదు కావడం, కొవిడ్‌తో చనిపోవడంతో అందరిలో టెన్షన్ మొదలయ్యింది. ఇలాంటి సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
కోవిడ్ కొత్త వేరియంట్ వల్ల దేశంలో మరణాలు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది.
డొనాల్డ్ ట్రంప్‌కి కొలరాడో సుప్రీంకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో కొలరాడో నుంచి పోటీ చేయకుండా ట్రంప్‌పై ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది.
బాధ్యత లేకుండా అమెరికా సైనిక కూటమి చేస్తున్న బెదిరింపులను తాను తేలిగ్గా తీసుకోనని కిమ్ చెప్పారు. వసూంగ్-18 ఖండాంతర క్షిపణిని ప్రయోగించి అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకు కీలక ఆదేశాలిచ్చినట్లుగా మీడియా కథనాలు వెలువడ్డాయి.
ఐపీఎల్ 2024 కోసం మినీ వేలం నేడు(డిసెంబర్ 19న) దుబాయ్‌లో మరికొన్ని గంటల్లో మొదలు కానుంది. ఐపీఎల్ చరిత్రలో విదేశాల్లో వేలం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
వాయువ్య చైనాలో సోమవారం అర్ధరాత్రి 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 111 మంది మరణించగా..మరో 200 మందికిపైగా గాయపడినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు మరోసారి ఆందోళనలను లేవనెత్తాయి. సింగపూర్‌లో రెండు వారాల్లో 56,043 COVID-19 కేసులు నమోదయ్యాయి,
అండర్ వరల్డ్ డాన్‌గా పేరొందిన దావూద్ ఇబ్రహీం అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. ఆయనపై విషప్రయోగం జరిగిందని, ఆయన సన్నిహితులే ఆయనపై విషప్రయోగం చేసినట్లు పాక్ వర్గాల సమాచారం.
ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. గుగూల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇటీవల ఉద్యోగులతో సమావేశమవ్వగా.. ఓ ఉద్యోగి అడిగిన ప్రశ్నకు అతను ఇలా సమాధానమిచ్చారు.
80 మందికిపైగా ఉన్న ఒక ఓడ ఆకస్మాత్తుగా మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో అందులో ఉన్న 61 మంది మృత్యువాత చెందినట్లు సమాచారం అందింది. విషయం తెలిసిన స్థానికులు, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) స్పీడ్ పెంచారు. ఇండియన్ అమెరికన్ అయిన ఇతను ఆరు రోజుల్లోనే 42 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని రికార్డు సృష్టించారు.
కువైట్ అమీర్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబా (86) కన్నుమూశారు. ప్రభుత్వ టెలివిజన్ శనివారం (డిసెంబర్ 16) ఈ సమాచారాన్ని అందించింది. వారం రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు తలెత్తాయి.
ప్రపంచంలో ఆర్థిక మాంద్యంతో కార్పొరేట్ కంపెనీలు ఉద్యోగస్తులను తొలగించడం కఠినమైన నిర్ణయం అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. గత 25 సంవత్సరాలుగా ఇలాంటి పరిస్థితిని తాను చూడలేదన్నారు.
జపాన్ సైంటిస్టులు ఆవు పేడతో అద్భుత ఆవిష్కరణ చేశారు. ఆవు పేడ నుంచి తీసిన లిక్విడ్ బయోమీథేన్ ద్వారా రాకెట్ ను ప్రయోగించారు.
ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు లియోనెల్ మెస్సీ గురించి పరియచం అక్కర్లేదు. తన ఆటతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే 2022లో జరిగిన ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మెస్సీ ధరించిన జెర్సీ వేలం వేయగా కోట్లు పలికింది.