జపాన్‌లో సంభవించిన భూకంపం ప్రజలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా ఎన్నో ఇళ్లు, భవనాలు శిధిలమయ్యాయి. ఈక్రమంలో ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.
జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం మరకముందే జపాన్‌లో మరో ఘోర ప్రమాదం సంభవించింది. జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఎల్ 516 విమానం ప్రమాదానికి గురైంది.
రెండుసార్లు వింబుల్డన్ గ్రాండ్‌స్లమ్ ఛాంపియన్ పెట్రా క్విటోవా తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ ఏడాది బిడ్డను స్వగతించబోతున్నామని 33 ఏళ్ల క్విటీవా పేర్కొంది.
వరుస భూకంపాలతో జపాన్ ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. న్యూఇయర్ రోజు భూకంపం సంభవించడంతో అక్కడ రహదారులు బీటలు వారాయి. దీంతో ఎక్కడిక్కడ వాహనాలు ఉండిపోయాయి.
జపాన్‌లో సంభవించిన భారీ భూకంపం సంభవించింది. ఉత్తర మధ్య జపాన్‌లో రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తరువాత, వాతావరణ సంస్థ ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సునామీ హెచ్చరికను జారీ చేసింది.
తీవ్రవాద సంస్థ హమాస్‌తో యుద్ధం మధ్య, ఇజ్రాయెల్ ఆర్మీ (IDF) గాజా నుండి వేలాది మంది సైనికులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది.
ఈరోజు జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసింది.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన తదుపరి లక్ష్యాలను ప్రకటించారు. కొత్త ఏడాదిలో మరో మూడు అదనపు సైనిక నిఘా ఉపగ్రహాలను పరీక్షిస్తామని కిమ్ తెలిపారు.
ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల వల్ల గత 24 గంటల్లో 200 మంది హమాస్ ప్రజలు ప్రాణాలు వదిలారు. ఈ ఘటనలో మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
భారత సంతతికి చెందిని ఓ సంపన్న కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. వారి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మైనర్ బాలిక అత్యాచారం కేసులో నేపాల్‌కు చెందిన ఫేమస్ క్రికెటర్ సందీప్ లామిచానేను కోర్టు దోషిగా తేల్చింది.
గాజా ప్రజలకు మద్ధతుగా న్యూఇయర్ వేడుకలు చేసుకోకూడదని పాకిస్థాన్ ప్రభుత్వం కఠిన నిషేధం విధించింది.
నౌకలో విధుల్లో ఉన్న నావికుడు అదృశ్యమయ్యారు. తుర్కియేలోని నౌకాశ్రయానికి వెళ్లే మార్గంలో నౌక నుంచి కనిపించకుండా పోయారు. ఆచూకీ లేదని నావికుడి కుటుంబం ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన పిస్టల్ గ్లాక్ రూపకర్త ఆస్ట్రియన్ ఇంజినీర్ గాస్టిన్ గ్లాక్ తుది శ్వాస విడిచారు. ఈ పిస్టల్ గ్లాక్ గన్‌ను ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల సైన్యాలు, భద్రతా దళాలు, నేరగాళ్లు విపరీతంగా ఇష్టపడతారు.
భారత్‌కు చెందిన 8 మంది ఖతార్‌లో గూఢచర్యం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన అక్కడి కోర్టు వాళ్లకు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తాజాగా ఖతర్ కోర్టు కీలక తీర్పునిచ్చింది.