నిధి అగర్వాల్ ఆగస్టు 17, 1993న హైదరాబాద్‌లోని ఓ మార్వాడీ కుటుంబంలో పుట్టి, బెంగళూరులో పెరిగింది
అంతేకాదు తెలుగు, తమిళం, కన్నడ భాషలను అర్థం చేసుకోవడంతోపాటు మాట్లాడగలదు
నిధి బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీ నుంచి బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసింది.
దీంతోపాటు కథక్, బెల్లీ డ్యాన్స్‌లో ట్రైనింగ్ కూడా తీసుకుంది.
అగర్వాల్ 2018లో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది
ప్రస్తుతం ఈ అమ్మడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న హరిహర వీర మల్లు చిత్రంలో పవన్ కల్యాణ్ సరసన పంచమి పాత్రలో యాక్ట్ చేస్తుంది.
ఇది కూడా చూడండి: Avika Gor: పరువాలు ఒలకబోస్తున్న ‘పాప్ కార్న్’ బ్యూటీ
Tags :