కృష్ణా: కంకిపాడు, గన్నవరంలో కూరగాయల ధరలు సోమవారం ఇలా ఉన్నాయి. టమాటో రూ.38, వంగ రూ.20–22, బీట్రూట్ రూ.31, కీరదోస రూ.51, బెండకాయ రూ.18, ఫ్రెంచ్బీన్ రూ.81, పచ్చిమిర్చి రూ.73, కాప్సికం రూ.87, బంగాళాదుంప రూ.29, బీర రూ.20/26, గుమ్మడి రూ.25, ఉసిరి రూ.90, క్యారెట్ రూ.45/33, నిమ్మకాయలు రూ.24/18, కొత్తిమీర రూ.14/7, మునగ రూ.20/18, ఆకుకూరలు రూ.8/3, ఉన్నాయి.
Tags :