NDL: జిల్లాలో సీఎస్సై చర్చ్ పాస్టరేట్ 1 తైవార్షిక (2025-28) ఎన్నికల్లో ప్రభుదాస్ ప్యానెల్ 26 స్థానాల్లో విజయం సాధించింది. గుడ్ షెఫర్డ్ ప్యానెల్ నుంచి ఇద్దరు గెలిచారు. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన కౌంటింగ్ ఇవాళ ఉదయం వరకు సాగింది. ఈ విజయంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రభుదాస్ కృతజ్ఞతలు తెలిపారు.