NDL: నంద్యాలలోని ఎస్సీ బాలికల కళాశాల హాస్టల్‌ను మంత్రి డీఎస్‌బీవీ స్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన హాస్టల్ ప్రాంగణమంతా తిరిగి పరిసరాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి డీఎస్‌బీవీ స్వామి, కలెక్టర్‌తో కలిసి విద్యార్థినులతో అల్పాహారం చేశారు.