NLR: భార్య ఒడిలోనే భర్త తుదిశ్వాస విడిచిన ఘటన ఇది. కందుకూరు(M) పలుకూరుకు చెందిన సుభానీ కుమార్తెకు బాసర IIITలో సీటు వచ్చింది. ఆమెను కాలేజీలో జాయిన్ చేయించి అక్కడి నుంచి బైక్పై స్వగ్రామానికి వెళ్తుండగా సింగరాయకొండ(M)మండలం కలికివాయి దగ్గరహైవేపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు. సుభానీ తీవ్రంగా గాయపడ్డాడు. భార్య సంఘటన స్థలానికి రావండంతో ఆమే ఒడిలోనే తదిశ్వాస విడిచాడు.